Home> ఆధ్యాత్మికం
Advertisement

Guru Uday 2023: మీనంలో ఉదయించబోతున్న బృహస్పతి.. ఈ 3 రాశులవారికి మంచి రోజులు మెుదలు..

Guru Uday 2023: నూతన సంవత్సరంలో మీనరాశిలో గురుడు ఉదయించబోతున్నాడు. దీని వల్ల 3 రాశుల వారు మంచి డబ్బు పొందనున్నారు. 
 

Guru Uday 2023: మీనంలో ఉదయించబోతున్న బృహస్పతి.. ఈ 3 రాశులవారికి మంచి రోజులు మెుదలు..

Guru Uday 2023: అంతరిక్షంలో ఒక గ్రహం ఉదయించినప్పుడు లేదా అస్తమించినప్పుడు దాని ప్రత్యక్ష ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. మార్చిలో బృహస్పతి గ్రహం మీనరాశిలో ఉదయించబోతోంది. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. మీనరాశిలో గురుడు రైజింగ్ (Jupiter Rise in Pisces 2023) వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. వీరు అపారమైన కీర్తిని గడించడంతోపాటు భారీగా డబ్బును పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటక రాశిచక్రం (Cancer): బృహస్పతి గ్రహం ఉదయించిన వెంటనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఉదయించబోతున్నాడు. అందుకే ఈ సమయంలో మీ అదృష్టం పెరుగుతుంది. వ్యాపారం నిమిత్తం మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. విదేశాల్లో పనిచేస్తున్న వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. 

మిథునం రాశిచక్రం (Gemini): బృహస్పతి యొక్క  సంచారం వృత్తి మరియు వ్యాపార పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే గురు గ్రహం మీ రాశి నుండి దశమ స్థానానికి రాబోతున్నాడు. వ్యాపారంలో మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగులు కోరుకున్న చోటికి ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో పెద్ద డీల్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

కుంభం (Aquarius): బృహస్పతి గ్రహం యొక్క  సంచారం కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఉదయించబోతున్నాడు. మీరు ఆర్థికంగా లాభపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. ఎడ్యుకేషన్ మరియు మీడియాతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 

Also Read: Shukra Gochar 2023: శనిదేవుడి రాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా లాభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Read More