Home> ఆధ్యాత్మికం
Advertisement

Rajyog: ఫిబ్రవరిలో అరుదైన రాజయోగం.. ఈ రాశులవారు కోటీశ్వరులవ్వడం పక్కా..!

Navpancham Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి మరియు చంద్రుని కలయిక వల్ల నవపంచం రాజయోగం ఏర్పడుతుంది. ఈయోగం వల్ల మూడు రాశులవారు మంచి లాభాలను గడించనున్నారు. 
 

Rajyog: ఫిబ్రవరిలో అరుదైన రాజయోగం.. ఈ రాశులవారు కోటీశ్వరులవ్వడం పక్కా..!

Jupiter Moon Conjunction 2023: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. చాలా సార్లు గ్రహాల రాశుల మార్పు వల్ల అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఫిబ్రవరి 3న బృహస్పతి, చంద్రుని కలయిక వల్ల నవపంచం రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. నవపంచం రాజయోగం వల్ల ఏయే రాశులవారికి లాభం జరుగుతుందో తెలుసుకుందాం. 

మిధునరాశి
నవపంచం రాజయోగం మిథునరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కన్య రాశి
ఈ యోగం కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇంతకు ముందు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు దాని నుండి ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితంలో సంబంధాలు మధురంగా ​​ఉంటాయి. వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు.  కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. 
మేషరాశి
బృహస్పతి మరియు చంద్రుడు కలిసి ఏర్పడిన నవపంచం రాజయోగం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టం మీతో ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. 

Also Read: Sun Transit 2023: మరో 5 రోజుల్లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More