Home> ఆధ్యాత్మికం
Advertisement

Guru Rahu Yuti 2023: 'గురు చండాల యోగం'.. రాబోయే 7 నెలలు ఈ 4 రాశులకు కష్టాలు

Guru Chandal Yog 2023: మేషరాశిలో బృహస్పతి మరియు రాహువు కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 

Guru Rahu Yuti 2023: 'గురు చండాల యోగం'.. రాబోయే 7 నెలలు ఈ 4 రాశులకు కష్టాలు

Jupiter and Rahu Conjunction will make Guru Chandal Yog in Aries 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, బృహస్పతి ఈ నెల 22న మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే రాహువు అక్కడే తిష్ట వేసి కూర్చున్నాడు. మేషంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడబోతుంది. అశుభకర యోగాలలో ఇది ఒకటి. ఎవరి జాతకంలో ఈ యోగం ఏర్పడుతుందో వారి జీవితం సర్వనాశనమవుతుంది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు నష్టపోనున్నారో తెలుసుకుందాం. 

మేషరాశి
గురు చండాల యోగం కారణంగా మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీరు ఆఫీసులో ఇబ్బందులు ఎదుర్కోంటారు. మీరు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోంటారు. మీరు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. మీరు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలం దక్కదు. మీ ఖర్చులు పెరుగుతాయి. 

మిధునరాశి
రాబోయే ఏడు నెలలు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం లేదా పెట్టుబడి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆరోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ టైంలో మీకు అన్నీ చెడు వార్తలే వినిపిస్తాయి. కెరీర్ లో అడ్డంకులు ఎదురవుతాయి. ఆఫీసులో మా బాస్ తో వివాదాలు వస్తాయి. 

Also Read: Guru Uday 2023: ఏప్రిల్ లో ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి కూడా ఉందా?

కన్యా రాశి 
కన్యా రాశి వారిపై గురు చండాల యోగం ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. మీ కెరీర్ అంతగా బాగుండదు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఇల్లు, వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

ధనుస్సు రాశి
గురు చండాల యోగం వల్ల ధనుస్సు రాశి వారికి సమస్యలు ఎదురవుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండటం. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటారు. మీకు పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. బాస్ మీ పని పట్ల అసంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. 

Also Read: Budh Gochar 2023: రాబోయే 58 రోజులు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు... ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More