Home> ఆధ్యాత్మికం
Advertisement

June 2024 Rasi Phalalu: జూన్‌ 1వ తేది నుంచి ఈ 3 రాశులవారికి డబ్బే, డబ్బు!

June 2024 Rasi Phalalu: జూన్‌ 1వ తేదిన కుజుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

June 2024 Rasi Phalalu: జూన్‌ 1వ తేది నుంచి ఈ 3 రాశులవారికి డబ్బే, డబ్బు!

June Mangal Blessing Zodiac In Telugu: వేద జ్యోతిష్య శాస్త్రం కుజ గ్రహాన్ని ధైర్యం, బలం, విశ్వాసానికి సూచికగా భావిస్తారు. అందుకే ఈ గ్రహం సంచారం చేస్తే, అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. అలాగే ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయని, అదే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉన్న రాశులవారికి అనేక దుష్ప్రభావాలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండే కుజ గ్రహం జూన్‌ 1వ తేదిన మీన రాశి నుంచి మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. జూలై 12వ తేది వరకు కుజు అదే గ్రహంతో సంచారం దశలో ఉంటాడు. అయితే కుజు తన సొంత రాశి మేషలోకి ప్రవేశించడం వల్ల రుచక యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతన్నారు. ఈ రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి ధైర్యం పెరగడమే కాకుండా వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషరాశి:
కుడి సంచారంతో మేష రాశివారికి అనేక మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సులభంగా జరిగిపోతాయి. దీంతో పాటు సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వ్యాపారాలు కూడా విస్తరించే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడుతాయి. ఆశించి ఫలితాలు కూడా పొందగలుతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

సింహ రాశి:
ఈ కుజుడి సంచారంతో సింహ రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయం చాలా బాగుటుంది. అలాగే వీరికి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ప్రతి పనిలో అదృష్టం కూడా రెట్టింపు సహాకరిస్తుంది. కెరీర్‌కి సంబంధించి పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తి కూడా పొందుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి కంపెనీల నుంచి జాబ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ధనుస్సు రాశి:
కుజుడి సంచారంతో ధనుస్సు రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో పురోగతి లభించే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు వీరికి కొత్త ఆదాయ వరులు కూడా లభిస్తాయి. అలాగే సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు విదేశాల్లో చదువుకునేవారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు ప్రతి పనిలో విజయాలు సాధించే చాన్స్ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

(Note: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకం, వాస్తవాలపై ఆధారపడింది. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More