Home> ఆధ్యాత్మికం
Advertisement

Happy Janmashtami Wishes 2023: శ్రీకృష్ణుడి చల్లని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ..ఇలా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండి..

Happy Janmashtami Wishes 2023 In Telugu: శ్రీకృష్ణుని దయతో జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు మీ తోటి స్నేహితులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. అంతేకాకుండా మీకు నచ్చిన కోట్స్ ను వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పంపండి.

Happy Janmashtami Wishes 2023: శ్రీకృష్ణుడి చల్లని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ..ఇలా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండి..

 

Happy Janmashtami Wishes 2023: శ్రీకృష్ణుడు భద్రపద మాసంలోని అష్టమి తిథిలో జన్మించాడు. అందుకే భారతదేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 6 అష్టమి తిథి, బుధవారం రోహిణి నక్షత్రం, హర్షయోగం, వృషభ రాశిలో చంద్రుడి సంచార దశలో ఉండడం ఇలా ఎన్నో యాదృచ్ఛికాలు ఉండడం వల్ల రెండు రోజులపాటు శ్రీకృష్ణుని జన్మాష్టమిని జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా కొన్నిచోట్ల ఆలయాల్లో ఇప్పటికే శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 

ఈ రోజు ఉపవాసాలు పాటించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజ చేయడం వల్ల జీవితంలో అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా శ్రీకృష్ణుడి అనుగ్రహం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  శ్రీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని.. మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు స్వామి వారి దయ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేయండి.

❃ శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహం నీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా లభించాలని కోరుకుంటూ.. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

❃ శ్రీకృష్ణుడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఒత్తిడిలను తొలగించి కుటుంబంలో శ్రేయస్సుతోపాటు సంతోషాన్ని నింపాలని ఆశిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

❃ శ్రీకృష్ణ నామాన్ని ప్రేమతో జపించి మీ మనసులో కోరికలు ఆయన ముందు ఉంచండి.. ప్రతిరోజు శ్రీకృష్ణుని పూజలు లీనమైన ప్రతి ఒక్క భక్తుడికి ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. మీకు కూడా ఆయన అనుగ్రహం లభించాలని కోరుకుంటూ.. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

❃ కృష్ణం వందే జగద్గురుమ్..
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

❃ శ్రీకృష్ణుడు అనుగ్రహంతో ఆరోగ్యం ఐశ్వర్యం పొందాలని కోరుకుంటూ.. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

❃ మీరు శ్రీకృష్ణుడి దయతో అన్ని పనుల్లో విజయాలు సాధించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. 

❃ జీవితంలో కష్టాలన్నీ ఆ శ్రీకృష్ణుడి దయతో తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ కృష్ణాష్టమి.

❃ కృష్ణాష్టమి రోజున మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని ఆ నందగోపాలుడిని కోరుకుంటూ మీకు మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More