Home> ఆధ్యాత్మికం
Advertisement

Guru Vakri 2022: తిరోగమనంలో బృహస్పతి.. ఇక ఈ 4 రాశులకు తిరుగుండదు మరి..

Guru Margi 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, దేవగురు బృహస్పతి ప్రస్తుతం మిథునరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. దీని వల్ల కొన్ని  రాశులవారు బెనిఫిట్స్ పొందనున్నారు. 
 

Guru Vakri 2022: తిరోగమనంలో బృహస్పతి.. ఇక ఈ 4 రాశులకు తిరుగుండదు మరి..

Guru Vakri 2022 effect: భారతీయ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. సంపద, జ్ఞానం మరియు సంతానాన్ని ఇచ్చే గ్రహం గురుడు. జూలై 29 నుండి మీనరాశిలో బృహస్పతి రివర్స్ లో నడుస్తున్నాడు. నవంబరు 24 వరకు అదే స్థితిలో ఉంటాడు. అనంతరం గురుడు ప్రత్యక్ష సంచారంలోకి వస్తాడు. మీనరాశిలో గురుడు తిరోగమనం (Guru Vakri in Mithun 2022) కారణంగా కొన్ని  రాశులవారు లాభపడతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

తిరోగమన గురు ఈరాశులకు శుభప్రదం
వృషభం (Taurus): మీనరాశిలో బృహస్పతి తిరోగమనం కారణంగా ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. మీరు కొత్త వనరుల ద్వారా డబ్బును పొందుతారు. ఈసమయంలో ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా లాభం ఉంటుంది.
మిధునరాశి (Gemini): బృహస్పతి మిథున రాశిలోని పదవ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో ఈరాశి వారికి మంచి రోజులు మెుదలవుతాయి. ఈరాశి వారికి కొత్త జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా రావచ్చు. వ్యాపార వ్యక్తులు పెద్ద పెద్ద ఆర్డర్‌లను పొందుతారు. 
కర్కాటకం (Cancer): గురు వక్రీ కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వాణిజ్యం చేసేవారు భారీ లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఈ సమయం బాగానే ఉంటుంది.
కుంభ రాశి (Aquarius): బృహస్పతి తిరోగమనంతో కుంభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగ, వ్యాపారస్తులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.  

Also read: Solar Eclipse 2022: ఏడాది చివరి సూర్య గ్రహణం సమయం, తేదీ ఎప్పుడు, దీపావళిపై ప్రభావం ఉంటుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More