Home> ఆధ్యాత్మికం
Advertisement

Guru Chandra Yuti: తిరుగులేని రాజయోగం చేస్తున్న గురు-మూన్.. ఈ 3 రాశులకు మహర్దశ..

Guru Chandra Yuti : మీనంలో బృహస్పతి, చంద్రుడి కలయిక గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 
 

Guru Chandra Yuti: తిరుగులేని రాజయోగం చేస్తున్న గురు-మూన్.. ఈ 3 రాశులకు మహర్దశ..

Jupiter and Moon Conjunction 2023: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవగురువు అంటారు. ఏప్రిల్ 22న గురు గ్రహం మీన రాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో చంద్రుడు మీనరాశిలో సంచరించనున్నాడు. మీనంలో బృహస్పతి, చంద్రుడి కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. గజకేసరి రాజయోగం ఏ రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం. 

గజకేసరి రాజయోగం ఈ రాశులకు వరం
ధనస్సు రాశి
గజకేసరి రాజయోగం వల్ల ధనస్సు రాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. కొత్త వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి. 
మిథున రాశి
గజకేసరి రాజయోగం మిథున రాశి వారికి శుభ కాలం ప్రారంభంకానుంది. మీరు ఆర్థికంగా పురోగమిస్తారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ జీవితంలోని  అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీరు కష్టాల నుండి విముక్తి పొందుతారు. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో విజయం దక్కుతుంది. 
మేషం
మేష రాశి వారికి గజకేసరి రాజయోగం చాలా మేలు చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ కెరీర్ లో పెద్ద పురోగతిని సాధిస్తారు. ఉద్యోగుల జీతం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రమోషన్ దక్కుతుంది. 

Also Read: Shani Dev: మిత్రుడి నక్షత్రంలోకి ప్రవేశించనున్న శని.. ఈ రాశులకు మనీ మనీ మోర్ మనీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More