Home> ఆధ్యాత్మికం
Advertisement

Grah Gochar 2023: దీపావళికి ముందు ఈ 4 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

November Gochar 2023: మరికొన్ని రోజుల్లో నవంబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో కొన్ని పెద్ద గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. గ్రహాల సంచారం ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 
 

Grah Gochar 2023: దీపావళికి ముందు ఈ 4 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

Grah Gochar 2023 in November: ఈ నెల చివరిలో రాహు-కేతువుల గమనంలో పెను మార్పు రాబోతుంది. ఆ తర్వాత నవంబర్ నెలలో కూడా కొన్ని కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. నవంబర్‌లో శుక్రుడు రాశిలో మార్పు రానుంది. నవంబరు 04న కుంభరాశిలో శనిదేవుడు నేరుగా నడవనున్నాడు. ఈ గ్రహాల మార్పులు నాలుగు రాశులవారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

కన్యా రాశి
నవంబర్ నెల కన్య రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆగిపోయిన ప్రమోషన్ వస్తుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఆయుష్షు పెరుగుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
కుంభరాశి 
గ్రహాల రాశి మార్పు కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఊహించని లాభాలను పొందుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 

Also read: Surya Gochar: అక్టోబర్ 18 నుంచి ఈ రాశులవారికి సమస్యలు ప్రారంభం..మీ రాశి కూడా ఉందా?

మేష రాశి
నవంబర్ నెల మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. మీ ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. 
వృషభ రాశి
దీపావళికి ముందు వృషభరాశి వారు అదృష్టం మారబోతుంది. మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు డబ్బును పొదుపు చేస్తారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. 

Also Read: Shukra Gochar 2023: నవంబర్‌లో ఈ 3 రాశులకు కుబేర యోగం.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More