Home> ఆధ్యాత్మికం
Advertisement

Venus-Saturn-Mars Conjunction: శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పాటు..ఈ రాశులవారికి డబ్బే..డబ్బు!

Venus-Saturn-Mars Conjunction: కుంభ రాశిలో ఎంతో శక్తివంతమై కుజుడు, శని, శుక్ర గ్రహాల కలయిక జరబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీంతో ఈ కింది రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 
    

 Venus-Saturn-Mars Conjunction: శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పాటు..ఈ రాశులవారికి డబ్బే..డబ్బు!

 

Venus-Saturn-Mars Conjunction:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరం ఎంతో శుభప్రమైనది.  ఎందుకంటే ఈ నెలలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీంతో పాటు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శక్తివంతమైన త్రిగ్రాహి యోగం కుంభ రాశిలో ఏర్పడబోతోంది. అయితే ఇప్పటికే కుంభ రాశిలో శని సంచార దశలో ఉండగా మార్చి 7న శుక్రుడు, 15వ తేదిన కుజుడు సంచారం చేయబోతున్నాయి. కుంభ రాశిలోని ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రందంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:
త్రిగ్రాహి యోగం ఏర్పడడం వల్ల మేషరాశి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసే వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే పెద్ద పెద్ద ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. అలాగే వ్యాపారాల్లో సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు కూడా భారీ లాభాలు పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

వృషభం: 
కుజుడు, శని, శుక్ర మూడు గ్రహాల కలయిక కారణంగా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఈ రాశివారికి ఎలాంటి పనులు చేసిన చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు నిలిచిపోయిన పనులు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి పొందుతారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

కుంభ రాశి: 
శని, శుక్ర, కుజ గ్రహాల ప్రత్యేకమైన కలయిక కారణంగా వృషభ రాశి వారికి బంపర్ లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రేమ జీవితం గడుపుతున్నవారు  శృంగారాన్ని ఆనందిస్తారు. అలాగే ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా లాభాలు పొందుతారు. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More