Home> ఆధ్యాత్మికం
Advertisement

Rasi Phalalu: కొత్త సంవత్సరానికి ముందే ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం..లగ్జరీ జీవితానికి బాటలు..

Mercury Transit Effect Start From December 28 : డిసెంబర్ 28వ తేదీన గ్రహాలకు రాజుగా వ్యవహరించి బుధుడు రాశి సంచారం చేయబోతున్నాడు దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది ఈ ప్రభావం రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Rasi Phalalu: కొత్త సంవత్సరానికి ముందే ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం..లగ్జరీ జీవితానికి బాటలు..

Mercury Transit Effect Start From December 28 : డిసెంబర్ చివరి వారంలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధ గ్రహం డిసెంబర్ 8వ తేదీన రాశి సంచారం చెయ్యబోతోంది. బుధుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన లాభాలు చేకూరుతాయని నిపుణులు తెలుపుతున్నారు. బుధ గ్రహ సంచార ప్రభావంతో డిసెంబర్ 28 నుంచే కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా లభించబోతోంది.

బుధ గ్రహ సంచార ఎఫెక్ట్:
మేషరాశి:

మేష రాశి వారికి బుధ గ్రహ సంచారం ధైర్యాంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచబోతోంది. ఇక ఆర్థిక విషయాలకు వస్తే..తల్లి నుంచి ఊహించని డబ్బు పొందుతారు. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. దీనికి కారణంగా ఆదాయం ఉన్నట్టుండి రెట్టింపు అవుతుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి అధికారుల నుంచి సపోర్ట్ లభించి ఉన్నత శిఖరాలకు చేరుతారు. దీంతో పాటు దాంపత్య జీవితం కూడా ఎంతో హ్యాపీగా సాగుతుంది.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి కూడా ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతే కాకుండా పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇక ఎప్పటినుంచో విదేశాలకు వెళ్లాలనుకునే కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. ఉన్నత విద్య పరిశోధనల కోసం విదేశాలకు కూడా వెళ్తారు. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు ఆఫీసులు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు అయితే తమ భాగస్వామి మద్దతు లభించి అనేక రకాల లాభాలు పొందుతారు.

మిథున రాశి:
బుధుడి సంచార ప్రభావం మిథున రాశి వారికి ఎన్నో ప్రయోజనాలను అందించబోతోంది. ఈ సమయంలో సమాజంలో వీరు మంచి గౌరవాన్ని పొందుతారు. ఆఫీసుల్లో పని పట్ల ఉత్సాహంగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు అధికారుల నుంచి సపోర్టు లభించి కార్యాలయంలో మంచి పేరు సంపాదిస్తారు. అంతేకాకుండా స్నేహితులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లొచ్చు. ఇక ఉద్యోగాలు మారాలనుకుంటున్న వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

సింహరాశి:
సింహ రాశి వారికి బుధుడి సంచార ప్రభావం డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలో ఆస్తి ద్వారా ఆదాయం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల నుంచి డబ్బులు కూడా పొందుతారు. కళ, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు కార్యాలయాలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయం పెరగడం కారణంగా ఆస్తులు కూడా కొనుగోలు చేయొచ్చు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More