Home> ఆధ్యాత్మికం
Advertisement

Mars Transit 2023: నవంబర్ 16 నుంచి ఈ రాశులవారికి ఆర్థిక సమస్యలు తప్పవా? 90 శాతం ఇదే జరుగుతుంది!

Mars Transit 2023: కుజుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

 Mars Transit 2023: నవంబర్ 16 నుంచి ఈ రాశులవారికి ఆర్థిక సమస్యలు తప్పవా? 90 శాతం ఇదే జరుగుతుంది!

 

Mangal Rashi Parivartan 2023:  జ్యోతిష్య శాస్త్రంలో కుజుడి సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహాన్ని ధైర్యం, విశ్వాసం, శక్తికి కారకుడిగా పరిగణిస్తారు. ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో రాశి సంచారం చేస్తుంది. అయితే అంగారకుడు నవంబర్ 16 గురువారం సొంత రాశి  వృశ్చికరాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచారం ఉదయం 10.03 గంటలకు జరబోతోంది. ఈ గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో అనేక రకాల దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కొందరికి తీవ్ర సమస్యలు కూడా రావొచ్చు. అయితే ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేష రాశివారికి కుజుడు సంచారం చేయడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పనుల్లో కూడా తీవ్ర అడ్డంకులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. డబ్బు, ఆర్థిక విషయాల పట్ల సమస్యలు రావొచ్చు. దీంతో పాటు ఏదైనా నిర్ణయం తీసుకునే క్రమంతో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. 

ఈ కుజుడి ప్రభావం మిథున రాశివారిపై కూడా పడుతుంది. దీని కారణంగా మీకు శత్రువులు హాని కలిగించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. మీ సన్నిహితులే మీకు  ద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మానుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. లేకుంటే నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

సింహరాశి వారిపై కూడా కుజుడి తీవ్ర ప్రభావం పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు పెట్టుబడులు పెట్టడం మానుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా మీ ఆరోగ్యంతో పాటు..తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భాగస్వామితో సంబంధంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి.

కుజుడు సంచార నేరుగా కన్యా రాశివారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య వివాదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు వాహనాలను నడిపే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More