Home> ఆధ్యాత్మికం
Advertisement

Zodiac Signs: ఈ చివరి వారంలో మాలవ్య, లక్ష్మీ నారాయణ యోగాల ఏర్పాటు..ఈ రాశులవారికి నిస్పృహలే..

Malavya And Lakshmi Narayana Yogas: డిసెంబర్‌ చివరి వారంలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో తీవ్ర దుష్ప్రభావాలతో పాటు లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Zodiac Signs: ఈ చివరి వారంలో మాలవ్య, లక్ష్మీ నారాయణ యోగాల ఏర్పాటు..ఈ రాశులవారికి నిస్పృహలే..

 

Malavya And Lakshmi Narayana Yogas: రాబోయే కొత్త సంవత్సరానికి ముందే కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని డిసెంబర్‌ నెలలో కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో ఏంతో ప్రాముఖ్యత కలిగిన మాలవ్య, లక్ష్మీ నారాయణ యోగాలతో పాటు ఇతర 5 రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యారాశి(Virgo):
ఈ ప్రత్యేక యోగాల కారణంగా సహనం తగ్గుతుంది. కాబట్టి ఎంతో ఓపికతో ఉండడం చాలా మంచిది. దీంతో పాటు శ్రమ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్టలు మొదలైన వాటిపై సాధ్యమైన వరకు ఖర్చు తగ్గించుకోవడం చాలా మంచిది. 

తులారాశి(Libra):
తులారాశి వారికి రాబోయే కొత్త సంవత్సరం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి ఆఫీసుల్లో అధికారుల మద్ధుతు కూడా లభిస్తుంది. కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించి విదేశాలకు వెళ్లే ఛాన్స్‌ ఉంది.

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 
వృశ్చిక రాశి(Scorpio):
ఈ సమయంలో వృశ్చిక రాశివారికి మనసులో ఆశ, నిస్పృహలు ఏర్పడవచ్చు. దీంతో పాటు వ్యాపారాల కారణంగా సుదూర ప్రయణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. 

ధనుస్సు రాశి(Sagittarius):
ఈ రాజయోగాలు ఏర్పడడం వల్ల ధనుస్సు రాశి వారి జీవితంలో కూడా చాలా రకాల మార్పులు వస్తాయి. ముఖ్యంగా వీరు ఎంతో ఓపికతో ఉండడం చాలా మంచిది. కోపాన్ని కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అన్ని విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

మకర రాశి(Capricorn):
ఈ సమయంలో స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా కోపాన్ని కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఓపికతో పనులు చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల ఊహించని లభాలు పొందుతారు. 

కుంభ రాశి(Aquarius): 
కుంభ రాశి వారికి ఈ రాజయోగాల కారణంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో పాటు పిల్లల ఆరోగ్యం కూడా సులభంగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. జీవితం మొత్తం ఆనందదాయకంగా ఉంటుంది. 

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More