Home> ఆధ్యాత్మికం
Advertisement

Dreams Interpretation: బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వస్తే.. మీకు డబ్బే డబ్బు

Dreams Interpretation: నిద్రలో మనిషి వేరే ప్రపంచాన్ని చూస్తాడు. ఈ ప్రపంచం గురించి స్వప్నశాస్త్రం విపులంగా వివరిస్తోంది. వ్యక్తి కనే కలలు ఆ వ్యక్తి భవిష్యత్‌ను చెబుతాయి. బ్రహ్మ ముహూర్తంలో మీకు ఆ కలలు వస్తే..దేనికి సంకేతం..

Dreams Interpretation: బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వస్తే.. మీకు డబ్బే డబ్బు

Dreams Interpretation: నిద్రలో మనిషి వేరే ప్రపంచాన్ని చూస్తాడు. ఈ ప్రపంచం గురించి స్వప్నశాస్త్రం విపులంగా వివరిస్తోంది. వ్యక్తి కనే కలలు ఆ వ్యక్తి భవిష్యత్‌ను చెబుతాయి. బ్రహ్మ ముహూర్తంలో మీకు ఆ కలలు వస్తే..దేనికి సంకేతం..

హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రంలానే స్వప్నశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఈ స్వప్నశాస్త్రం ప్రకారం వ్యక్తి కనే కలలు ఆ వ్యక్తి భవిష్యత్‌ను చెబుతాయి. స్వప్నశాస్త్రం ప్రకారం ఉదయం 3-5 గంటల సమయంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో వచే కలలు నిజమౌతాయని అంటారు. మీక్కూడా బ్రహ్మ ముహూర్తంలో అలాంటి కలలు వస్తే..మీకు అంతులేని డబ్బు లభిస్తుందని అర్ధం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ్వుతూ ఆడుతూ బాలుడు కలలో కన్పిస్తే ఆ వ్యక్తి ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్ధం. అంతులేని డబ్బులు లభిస్తాయి. ఇక నదిలో స్నానం చేస్తూ కన్పిస్తే..చాలా మంచిదని అర్ధం. ఇలాంటి కల వచ్చిందంటే అంతా శుభప్రదంగా ఉంటుంది. మీకెవరైనా ఇలా కన్పిస్తే..మీరు అప్పిచ్చిన డబ్బులు త్వరగా వెనక్కి వచ్చేస్తాయి.

మీ కలలో నీళ్లతో నిండిన కుండ కన్పిస్తే..చాలా మంచి జరగనుందని అర్ధం. ఆ వ్యక్తికి పెద్దఎత్తున డబ్బులు లభించనున్నాయి. ఇదే బ్రహ్మ ముహూర్తంలో మట్టి కుండ లేదా మట్టి పాత్ర కన్పించినా చాలా మంచిదని అర్ధం. ఎవరైనా వ్యక్తికి కలలో పళ్లు విరిగి కన్పిస్తే..శుభం జరగనుందని అర్ధం. స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి కలలు వస్తే..ఆ వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం కన్పిస్తుంది. ఇలాంటి కలలు స్వప్నశాస్త్రం ప్రకారం లాభదాయకం.

మీకు కలలో ధాన్యం భారీగా కన్పిస్తే లేదా ధాన్యం గుట్టలపై నిలుచుని ఉన్నట్టు కన్పిస్తే..చాలా త్వరగా మీరు ధనవంతులు కానున్నారని అర్ధం. ఈ కల కనేటప్పుడు కళ్లు తెర్చుకుంటే..ఇంకా మంచిది.

Also read: Ganesh Chaturthi: వినాయక చవితి ప్రభావం, ఆ మూడు రాశులకు ఆగస్టు 31 ఉదయం నుంచి అన్నీ లాభాలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More