Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Vakri 2023: బుధుడి తిరోగమనంతో ఈ రాశులవారికి ఆగస్టు 23 నుంచి 24 రోజుల పాటు డబ్బే..డబ్బు!

Budh Vakri 2023: సింహరాశిలో బుధుడు తిరోగమన దశలో సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

Budh Vakri 2023: బుధుడి తిరోగమనంతో ఈ రాశులవారికి ఆగస్టు 23 నుంచి 24 రోజుల పాటు డబ్బే..డబ్బు!

 

Budh Vakri 2023: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, వ్యాపారానికి కారకంగా సూచిస్తారు. బుధుడి తిరోగమన సమయం ప్రారంభం కాబోతోంది. దీని కారణంగా కొన్ని రోజుల నుంచి బుధుడు రివర్స్‌లో కదులుతున్నాడు. ఈ గ్రహం ఆగష్టు 23న తెల్లవారుజామున సింహరాశిలో తిరోగమనం చేయబోతోంది. దీని ప్రభావం సెప్టెంబర్ 15 ఉదయం 01:50 గంటల దాకా ప్రత్యేక్షంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక్ష ప్రభావం కారణంగా 12 రాశులవారికి ప్రయోజనాలు కలుగుతాయట..అంతేకాకుండా ఈ క్రమంలో సులభంగా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై బుధుడు ప్రత్యేక్ష ప్రభావం:
కన్యా రాశి:

సింహరాశిలో బుధుడి తిరోగమనం కారణంగా  కన్యారాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. స్టాక్ మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సమయం ఎంతో బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కష్టపడి పని చేయడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

మిథునరాశి:

బుధుడు తిరోగమనం కారణంగా మిథున రాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ క్రమంలో అన్ని రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కష్టపడి పని చేసేవారికి ఈ క్రమంలో తప్పకుండా మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మిథున రాశివారికి ఈ సమయంలో అదృష్టం పెరిగి అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు. ఆర్థికంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. 

కుంభ రాశి:
కుంభ రాశి వారికి బుధుని తిరోగమనం కారణంగా వీరు సులభంగా శత్రువులపై విజయం సాధిస్తారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి కొత్త మార్గాల కారణంగా అనే రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబంతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి.

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More