Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Gochar 2022: బుధుడి రాశి మార్పు.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు...

Budh Gochar 2022: గ్రహాల యువరాజు బుధుడు ఇవాళ రాత్రి 9.13 గంటలకు వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు.  బుధుడి రాశి మార్పు వల్ల ఈ రాశులవారు అపారమైన ధనాన్ని పొందనున్నారు. 
 

Budh Gochar 2022: బుధుడి రాశి మార్పు.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు...

Budh Gochar 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. ఇవాళ అంటే నవంబర్ 13వ తేదీ రాత్రి 9.13 గంటలకు బుధుడు వృశ్చికరాశిలో (Mercury transit in Scorpio 2022) సంచరించబోతున్నాడు. బుధ గ్రహం యొక్క ఈ రాశి మార్పు వృశ్చికరాశితో పాటు అనేక రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరి జాతకంలో బుధుడు బలంగా ఉంటాడో వారు అపారమైన ప్రయోజనాలను పొందుతారు. బుధుడి సంచారం వల్ల ఏరాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. 

కర్కాటకం (Cancer): కర్కాటక రాశిలోని ఐదో ఇంట్లో బుధగ్రహ సంచారం జరగబోతోంది. బుధ సంచారం వల్ల వీరి కెరీర్ దూసుకుపోతుంది. ధనలాభం ఉంటుంది. మీరు శుభవార్త వింటారు. జీవితంలో సౌఖ్యాలు పెరుగుతాయి. వ్యాపారులు భారీగా లాభపడతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో చాలా లాభాలను పొందుతారు. మీరు వ్యాపారానికి సంబంధించి విహారయాత్రకు వెళ్లవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.  
మీనరాశి (Pisces): మీన రాశి వారికి బుధుని ఈ రాశి మార్పు ముఖ్యంగా శుభప్రదం కానుంది. ఈరాశివారికి అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయం  సాధిస్తారు. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ పొందే అవకాశం  ఉంది. బిజినెస్ విస్తరిస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. 
కన్య (Virgo): కన్యారాశి వారికి వృశ్చికరాశిలో బుధుని ప్రవేశం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బుధ సంచారం వల్ల ఈ రాశివారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆఫీసులో అనుకూల ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. డబ్బు లాభదాయకంగా ఉంటుంది.

Also Read: Surya Rashi Parivartan 2022: నవంబర్‌ 16న సూర్య గ్రహం సంచారం.. ఈ రాశువారు ఊహించని లాభాలు పొందుతారు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More