Home> ఆధ్యాత్మికం
Advertisement

Zodiac Signs: హోలీకి ముందు ఈ రాశుల వారి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది.. ఇందులో మీ రాశి కూడా ఉందా?

Astrology Signs In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు సంచారం చేసినప్పుడు ప్రత్యేక ప్రభావం ప్రభావం ఏర్పడుతుంది. అవే గ్రహాలు సంయోగం చేసినప్పుడు ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. దీని కారణంగా మరికొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. హోలీ కి ముందు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి.  

Zodiac Signs: హోలీకి ముందు ఈ రాశుల వారి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది.. ఇందులో మీ రాశి కూడా ఉందా?

Astrology Signs In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు సంచారం చేయడం కారణంగా అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. అయితే వీటి ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. కొన్ని కీడు గ్రహాలు సంచారం చేసినప్పుడు జాతకంలో అవి ప్రతికూల స్థానంలో ఉంటే వ్యక్తుల జీవితాల్లో అనేక నష్టాలు కలుగుతాయి. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజ గ్రహం రాశి సంచారం చేయబోతోంది. ఈ గ్రహాన్ని జ్యోతిష్యులు కీడు గ్రహంగా పరిగణిస్తారు. ఇలాంటి గ్రహం మార్చి 15న తన రాశిని మార్చుకోబోతోంది. అంతేకాకుండా శని గ్రహం అధిపతిగా వ్యవహరించే కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది.

మార్చి 15న కుజ గ్రహం శని గ్రహం ప్రవేశించిన కుంభ రాశిలోకి కుజుడు సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక 30 ఏళ్ల తర్వాత జరగబోతోంది. అంతేకాకుండా ఈ సంయోగం హోలీ తర్వాత జరగడం కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడబోతోంది. అలాగే కేతువు గ్రహంతో పాటు చంద్రగ్రహణం కూడా కలవబోతున్నాయి. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రెండు ప్రధాన గ్రహాలు ఒకే రాశిలో ప్రవేశించడం కారణంగా ఏర్పడే యోగాలతో జాతకాల పై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా మారబోతోంది. 

కుజ శని గ్రహాల కారణంగా ఏర్పడే ప్రత్యేక యోగాల ప్రభావం మేషరాశితో పాటు మకర రాశి వారిపై ప్రత్యక్షంగా పడబోతోంది. దీని కారణంగా వీరికి అనేక రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరు పనులను నిజాయితీగా చేస్తే అధికారుల నుంచి సపోర్టు లభించి, ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతోపాటు వీరికి మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఇక హోలీ సమయంలో జరిగే చంద్ర కేతు కలయికల కారణంగా కొన్ని రాశుల వారికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా హోలీ రోజు కన్యా రాశితో పాటు మిధున రాశి వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీరికి ఈ సమయంలో సంతోషం తగ్గే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో నిరాశ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కుటుంబంలో సంతోషం తగ్గి కలహాలకు దారి తీయొచ్చు. కాబట్టి వీరు ఈ సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More