Home> ఆధ్యాత్మికం
Advertisement

Lucky Zodiacs: ఈ 5 రాశుల వారు తక్కువ టైం లోనే ధనవంతులు అవుతారు.. ఇందులో మీరున్నారా..

Lucky Zodiacs: ఆస్ట్రాలజీ ప్రకారం, కొన్ని రాశులవారు తక్కువ టైంలోనే ధనవంతులు అవుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
 

Lucky Zodiacs: ఈ 5 రాశుల వారు తక్కువ టైం లోనే ధనవంతులు అవుతారు.. ఇందులో మీరున్నారా..

Lucky Zodiac Signs in Telugu: కొందరు ఏ పనినైనా సులువుగా పూర్తిచేస్తారు. అంతేకాకుండా తక్కువ టైంలోనే ధనవంతులు అవుతారు. వీరికి అదృష్టం ఎల్లప్పుడూ తోడు ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత పదవులను అలంకరిస్తారు. ఇలాంటి అదృష్ట రాశులు గురించి ఆస్ట్రాలజీలో చెప్పబడ్డాయి. ఆ లక్కీ రాశులేంటో (Lucky Zodiac Signs) తెలుసుకుందాం. 

మేషం (Aries): మేష రాశికి అధిపతి కుజుడు. వీరు తమ లక్ష్యాల పట్ల స్పష్టత కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి చాలా ధైర్యం ఉంటుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. ఈరాశివారు ధనవంతులైన తర్వాత మాత్రమే చనిపోతారు. 
వృషభం (Taurus): వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇతడు సంపద, విలాసం, అందం, ప్రేమ, కళలకు కారకుడు.  వృషభ రాశి వారికి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. అంతేకాకుండా వీరు అపారమైన సంపదతోపాటు కీర్తిని పొందుతారు. 
మిథునం (Gemini): మిథున రాశి వారికి బుధుడు, తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారానికి కారకుడు. వీరు వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు. ఈరాశివారు డబ్బును ఆదా చేస్తారు. అంతేకాకుండా సామాజిక కార్యక్రమాలకు అధిక మెుత్తంలో డబ్బును ఖర్చు చేస్తారు.  

మకరరాశి (Capricorn): శనిదేవుడు మకర రాశికి అధిపతి. ఒకవేళ మీరు నిరుపేద కుటుంబంలో పుట్టిన సరే మీరు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. మీరు కీర్తి ప్రతిష్టలతోపాటు ఉన్నతమైన పదవిని పొందుతారు. మీకు డబ్బుకు లోటు ఉండదు, 
కుంభం (Aquarius): కుంభ రాశికి కూడా శనిదేవుడే అధిపతి. ఈ వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు. అంతేకాకుండా వీరికి సమాజంలో మంచి ఇమేజ్ ఉంటుంది. వీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి దేనికీ లోటు ఉండదు. 

Also Read: Shani Dev: శనిదేవుడు ఈ 3 రాశులవారిని పెద్దగా ఇబ్బంది పెట్టడు.. ఇందులో మీరున్నారా మరి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More