Home> ఆధ్యాత్మికం
Advertisement

Rajyog: 617 ఏళ్ల తర్వాత నాలుగు రాజయోగాలు.. ఇక ఈ రాశులకు పండగే పండుగ...

Rajyog In Kundli: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 617 సంవత్సరాల తర్వాత 3 అరుదైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల 4 రాశుల వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. 
 

Rajyog: 617 ఏళ్ల తర్వాత నాలుగు రాజయోగాలు.. ఇక ఈ రాశులకు పండగే పండుగ...

Four Rajyog In Horoscope: గ్రహాల గమనంలో మార్పు కారణంగా రాజయోగాలు ఏర్పడతాయి. ఇందులో కొన్ని శుభప్రదంగా ఉంటే, మరికొన్ని అశుభకరంగా ఉంటాయి. ప్రస్తుతం కుంభరాశిలో శని, సూర్యుడు కలిసి ఉన్నారు. అదేవిధంగా మీనరాశిలో శుక్రుడు, గురుడు కలిసి ఉన్నారు. 617 సంవత్సరాల తర్వాత సూర్యుడు, గురువు, శుక్రుడు మరియు శని యొక్క అరుదైన కలయిక ఏర్పడింది. ఈ గ్రహాల కలయిక వల్ల శష్, మాలవ్య, హన్స్, బుధాదిత్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశులవారు భారీగా ప్రయోజనం పొందనున్నారు. 

కన్య రాశిచక్రం
మాలవ్య రాజయోగం మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే మీ జాతకంలో ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ఇప్పుడు ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది.  వ్యాపారులు పెద్ద డీల్ ను కుదుర్చుకుంటారు. లవ్ సక్సెస్ అవుతుంది. 
కుంభం 
శష్ రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మీ సంచార జాతకంలో లగ్న గృహంలో కూర్చున్నాడు. దీంతో  మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈసమయంలో పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 
ధనుస్సు
శుక్రుని ప్రభావం వల్ల మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో మాళవ్య రాజయోగం ఏర్పడుతోంది. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ సమయం మీకు బాగుంటుంది. 
జెమిని
గురు మరియు శుక్ర గ్రహాల ప్రభావం వల్ల మీ జాతకంలో హన్స్ మరియు మాళవ్య అనే రెండు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో మీరు బిజినెస్ లో మంచి లాభాలను గడిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఫ్యూచర్ బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ దక్కే అవకాశం ఉంది. 

Also Read: Shash Mahapurush Yog: 'శష్ మహాపురుష యోగం' చేస్తున్న శని... ఈ రాశులకు చెప్పలేనంత మనీ.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

అండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More