Home> సోషల్
Advertisement

Wild King Cobra Catching Video: గుండె అరచేతిలో పట్టుకుని చూడాల్సిన వీడియో.. కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్ పైకి ఎలా ఎగబడిందో చూడండి!

Wild King Cobra Viral Videos: సోషల్ మీడియాలో కొన్ని భయంకరమైన వీడియోలు వైరల్ అవుతుండటం చూస్తుంటాం. అయితే, అందులో చాలా వరకు మనిషి సృష్టించినవే.. మనిషి సృష్టించినవే అంటే కృత్రిమంగా దయ్యాలు, భూతాలు అంటూ ఏవేవో హారర్ ఎఫెక్ట్స్ ఇస్తూ దయ్యాలు, పిశాచాలు అంటూ లేనిపోని అభూత కల్పనలతో తయారుచేసిన స్కేరీ వీడియోలు. కానీ ఇప్పుడు చూడబోయే ఈ వీడియో మాత్రం నిజంగానే గజ్జున వణికించే వీడియో.

Wild King Cobra Catching Video: గుండె అరచేతిలో పట్టుకుని చూడాల్సిన వీడియో.. కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్ పైకి ఎలా ఎగబడిందో చూడండి!

Wild King Cobra Viral Video: మీరెప్పుడైనా గంటల తరబడి బుసలు కొడుతున్న నాగు పామును చూశారా ? అది కూడా చిన్న పాము కాదండోయ్.. ఎనిమిది నుంచి తొమ్మిది లేక పది అడుగుల పొడవు ఉన్న నాగు పామును బుసలు కొడుతూ మీదికి మీదికి రావడం చూశారా ? అది ఎలాంటి పాము అంటే.. సాధారణ పాము కాదు.. నాగు పాములకే నాగు పాములకే నాగు పాములా ఉన్న భారీ పొడవైన సర్పం. అంటే కింగ్ కోబ్రాలకే కింగ్ కోబ్రా అన్నమాట. ఇప్పుడు మేం మీకు ఒక రేర్ వీడియో చూపించబోతున్నాం.. అది ఎలాంటి వీడియో అంటే... సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న వీడియో.. అంతేకాదు.. ఆ వీడియో చూసేటప్పుడు మీ గుండె కొట్టుకుంటున్న వేగం పెరగడం మీరు స్పష్టంగా గమనించొచ్చు.

సోషల్ మీడియాలో కొన్ని భయంకరమైన వీడియోలు వైరల్ అవుతుండటం చూస్తుంటాం. అయితే, అందులో చాలా వరకు మనిషి సృష్టించినవే... మనిషి సృష్టించినవే అంటే కృత్రిమంగా దయ్యాలు, భూతాలు అంటూ ఏవేవో హారర్ ఎఫెక్ట్స్ ఇస్తూ దయ్యాలు, పిశాచాలు అంటూ లేనిపోని అభూత కల్పనలతో తయారుచేసిన స్కేరీ వీడియోలు. కానీ ఇప్పుడు చూడబోయే ఈ వీడియో మాత్రం నిజంగానే గజ్జున వణికించే వీడియో. ఇందులో ఎలాంటి అభూత కల్పనలు లేవు. ఎలాంటి హారర్ ఎఫెక్ట్స్ లేవు. ఆకలి మీద ఉన్న పులి ఆగ్రహంతో గట్టిగా పంజా విసిరితే ఎలా ఉంటుందో.. ఈ నాగు పాము పడగ విప్పి బుసలు కొడుతూ మీదకు మీదకు రావడం కూడా అలాగే ఉంది.

Also Read: Trending video: వాటర్ బాటిల్ తో ఉడుత దాహం తీర్చిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో..

చూశారు కదా.. బుసలు కొడుతున్న నాగు పామును గుడిసెలోంచి ఎలా బయటికి తీసుకొచ్చారో.. గుడెసెలో నాగు పాము ఉన్నట్టుగా ఆ ఊరి వాళ్లు స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు. వాళ్లు చెప్పిన సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్.. ఏ మాత్రం భయం లేకుండా నేరుగా గుడిసెలోకి వెళ్లారు. 

గుడిసెపైకప్పులో దూరిన నాగు పామును అతి కష్టం మీద బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి బంధించే క్రమంలోనూ ఆ నాగు పాము వారిని కాటేసేందుకు శతవిధాల ప్రయత్నించింది. బుసలు కొడుతూ మీదకు దూకింది. కానీ అలా మీదకు దూకిన ప్రతీసారి వాళ్లు పాము కాటు నుంచి తప్పించుకుంటూనే చాకచక్యంగా దానిని సంచిలో బంధించారు. ఆ తరువాత ఆ పాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టారు. అడవిలో విడిచిపెట్టే క్రమంలోనూ ఆ పాము వారిని కాటు వేసేందుకు గట్టిగా ప్రయత్నించడం ఈ వీడియోలో చూడొచ్చు.

Also Read: King Cobra Viral Video: పెద్ద నాగు పాముకు నీళ్లు తాగించాడు.. ఆడు మగాడ్రా బుజ్జి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More