Home> సోషల్
Advertisement

Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. టమాటాలను ఇలా కూడా కట్ చెయొచ్చా..!

Trending video: ఇంట్లో ఎక్కువ మందికి వంట చేయాలంటే ఉల్లిపాయలు, టమాటాలను ఎక్కువగా కోయాల్సి ఉంటుంది. మీరు చేతితో తరగాలంటే చాలా టైమ్ పడుతుంది. దాని కోసం మీరు యంత్రాలను, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడుతారు. అయితే వందకుపైగా టమాటాలను చేతితో ఈజీగా కట్ చేసేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 
 

Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. టమాటాలను ఇలా కూడా కట్ చెయొచ్చా..!

Viral Video today:  ఫంక్షన్స్ లోనూ, ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడే వంట చేయాలంటే చేతులు పడిపోతాయి. ఎందుకంటే కూర చేయాలంటే ఎన్నో ఉల్లిపాయలు, టమాటాలు కోయాల్సి ఉంటుంది. ఈ మధ్య ఇవి తరగడానికి త్వరగా కోసే యంత్రాన్ని, ఎలక్ట్రానిక్ పరికరాలను, లేదంటే ఫుడ్ ప్రాసెసర్‌ని ఉపయోగిస్తున్నారు. పానీపూరి నుంచి పావ్ భాజీ వరకు అన్ని రకాల ‘స్ట్రీట్ ఫుడ్’లో టమాటాలు కీ రోల్ పోషిస్తాయి. అందుకే వీరు ముందుగా టమాటాలను కోసి సిద్దంగా ఉంచుకుంటారు. కానీ మనకి ఓ డౌట్ ఉంటుంది. అంత పెద్ద మెుత్తంలో టమాటాలను ఎలా కట్ చేస్తారని. అయితే మీరు ఈ వీడియో  చూస్తే పుల్ క్లారిటీ వచ్చేసింది. 

వీడియో ఓపెన్ చేస్తే.. ఓ ఫాస్ట్ పుడ్ వ్యాపారి ఎలాంటి పరికరం అవసరం లేకుండానే పెద్ద మెుత్తంలో టమాటాలను కట్ చేసేశాడు. నిమిషం వ్యవధిలో వందకుపైగా టమాటాలను చాక్ తో ఈజీగా తరిగేశాడు. అతడి ఐడియా మరియు టెక్నిక్ కు అందరూ అవాక్కువుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోను @crazy_cook_lover_durga అనే ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా అది కాస్త నెట్టిట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇక నుంచి మీరు కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు ఈ పద్దతిని ఫాలోవ్వండి. మీకు పెద్దగా శ్రమ అనిపించదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 

Also Read: iPhone 15: అమెజాన్ లో ఐఫోన్ 15 ఆర్డర్ చేశాడు.. పార్శిల్‌ ఓపెన్ చేసి చూసి షాక్ తిన్నాడు..

Also Read: Coins In Chicken Curry: చికెన్‌ కర్రీతోపాటు 'రూపాయి బిల్లలు' ఎక్స్‌ట్రా.. ఆహారంలో కనిపించిన నాణేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More