Home> సోషల్
Advertisement

Viral Video: ఏనుగును పరుగులు పెట్టించిన అడవి దున్న, ఫన్నీ వీడియో వైరల్

Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు అయితే నెటిజన్స్ తెగ నవ్వు తెప్పిస్తాయి. అలాంటి వీడియో ఒకట నెట్టింట వైరల్ గా మారింది. 
 

Viral Video: ఏనుగును పరుగులు పెట్టించిన అడవి దున్న, ఫన్నీ వీడియో వైరల్

Elephant Vs Buffalo: సోషల్ మీడియాలో (Social Media) ఈ మధ్య జంతువులకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని నవ్వు తప్పిస్తే..మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంకొన్ని వీడియోలు భయం కలిగిస్తాయి. ఈ వీడియోల్లో (Animal Videos) కొన్ని జంతువులు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే...మరికొన్ని ప్రాణాలను తీయడానికి ప్రయత్నిస్తుంటాయి. అరణ్యాల్లో ఈ జంతువులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. తాజాగా ఓ ఏనుగు, అడవి దున్నలకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను చూసి నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.

వీడియో ఓపెన్ చేస్తే.. ఒక ఏనుగులు గుంపు, అడవి దున్నల గుంపు పక్కపక్కనే ఉంటాయి. అయితే గుంపులోని ఓ ఏనుగు కోపంతో అడవి దున్న మీదకు దూసుకెళ్తుంది. దీంతో అడవి దున్న గజరాజుకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. ఒక్కసారిగా తన కొమ్ములతో ఏనుగుపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఏనుగు అక్కడి నుంచి పరుగులు పెడుతోంది. ఈ సరదా సన్నివేశం చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో యానిమల్స్. ఎనర్జీ అనే ఇన్ స్టా సైట్ లో షేర్  చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను 2 లక్షల 60 వేల మందికి పైగా వీక్షించారు.

 

Also Read: Funny Video: జాయింట్ వీల్​ ఎక్కిన ఆ బుడ్డోడు ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More