Home> సోషల్
Advertisement

Funny Dance: ఇంత విచిత్రమైన డ్యాన్స్ మీరు ఎప్పుడూ చూసుండరు

Funny Dance Video | మీరు ఎన్నోరకాల డ్యాన్సులు ( Dance) చూసుంటారు. పాప్, హిప్ హాప్, ర్యాప్, క్లాసికల్, వెస్టర్న్, ఇండీపాప్, మూన్ వాక్, వీణ డ్యాన్స్.. చివరికి పెళ్లీ తరువాత బారాత్ లో ఆడే నాగిని ( Nagin Dance ) డ్యాన్స్ కూడా చూసుంటారు.

Funny Dance: ఇంత విచిత్రమైన డ్యాన్స్ మీరు ఎప్పుడూ చూసుండరు

Camel Dance | మీరు ఎన్నోరకాల డ్యాన్సులు ( Dance) చూసుంటారు. పాప్, హిప్ హాప్, ర్యాప్, క్లాసికల్, వెస్టర్న్, ఇండీపాప్, మూన్ వాక్, వీణ డ్యాన్స్.. చివరికి పెళ్లీ తరువాత బారాత్ లో ఆడే నాగిని ( Nagin Dance ) డ్యాన్స్ కూడా చూసుంటారు. తాగుబోతులు ఫుటూగా తాగేసి చేసి లిక్కర్ డ్యాన్స్, గుర్రాలను నడిపినట్టు చేసే గాంగ్నమ్ డ్యాన్స్, రోబో డ్యాన్స్ కూడా మనం చూశాం.

కానీ ఇప్పటి వరకు చూడని ఒక కొత్త డ్యాన్స్ మీకు పరిచయం చేస్తున్నాం. ఇంకో మాట.. ఈ డ్యాన్స్ స్టెప్స్ చూసి మంచి పేరు మీరు పెట్టేయండి. ఎందుకంటే ఇది ఒక పేరులేని కొత్తరకం డ్యాన్స్...

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని ( Social Media ) వివిధ వేదికల్లో వైరల్ అవుతోంది. నిజానికి ఇది కొంచెం పాతవీడియో. కానీ ఈ మధ్య మళ్లీ వైరల్ అవుతోంది. ఇందులో ఒక గదిలో చిన్నపాటి పార్టీ జరుగుతూ ఉంటుంది. అందరూ డ్యాన్స్ మూడ్ లో కనిపిస్తారు. అంతలోనే కెమెరా ఒక పచ్చ టీషర్టు వేసుకున్న వ్యక్తివైపు తిరుగుతుంది.

అప్పటి వరకు బాగున్న వ్యక్తి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. తరువాత అతను స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాడు. చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో.
 ఈ వీడియోను నెటిజెన్స్ (Netizens ) బాగా ఇష్టపడుతున్నారు. మీరు కూడా చూడండి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Read More