Home> సోషల్
Advertisement

Noida post mortem room romance: ఛీ.. ఛీ.. పోస్టు మార్టమ్ గదిలో రొమాన్స్.. దుమ్మేత్తి పోస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

Woman sex with man in noida: గౌతమ్ బుద్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్వీపర్.. శవాల గదిలో మరోమహిళతో రొమాన్స్ లో మునిగిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Noida post mortem room romance: ఛీ.. ఛీ.. పోస్టు మార్టమ్ గదిలో రొమాన్స్.. దుమ్మేత్తి పోస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

man and woman filmed in obscene in Noida: కొంత మంది సమాజంలో పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. కామా తురాణం.. న సిగ్గు.. న లజ్జ అన్న విధంగా..దారుణమైన  ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమాజంలో కొంత మంది మరీ ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. పసి వాళ్ల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎవర్ని వదలడంలేదు. అంతేకాకుండా.. ఎక్కడ పడితే... విచ్చల విడిగా రొమాన్స్ లకు దిగుతున్నారు. సభ్య సమాజంలో నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఎదుటి వాళ్లు ఏమనుకుంటారో.. కూడా ఆలోచించడం లేదు. ఈ మధ్యకాలంలో చాలా మంది యువత బహిరంగంగానే ముద్దులు పెట్టుకుంటున్నారు.

 

మరికొందరు రొమాన్స్ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది బస్సులు, రైల్వేలు, మెట్రోలలో చాలా మంది రొమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. అంతేకాకుండా..చుట్టుపక్కల ఉన్న వారు ఏమనుకుంటారో.. అని కూడా పట్టించుకోవడం లేదు. ఈక్రమంలో గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రోలు ప్రతిచోట రొమాన్స్ చేసుకుంటూ పశువుల కన్నా.. హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.

పూర్తి వివరాలు..

ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో జరిగిన ఛెండాలం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నోయిడాలోని సెక్టార్ పరిధిలోని 94 సెక్టార్ లో.. పోస్ట్ మార్టం రూమ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.  ఇక్కడ పోస్టు మార్టం గదిలో.. స్వీపర్ మరో మహిళతో గాఢంగా రొమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోయాడు. అంతేకాకుండా.. మహిళపై బలవంతంగా పడుకుని ఆమెపై తన కోరికను తీర్చుకుంటున్నాడు.

మహిళ, ఆ స్వీపర్ తో పూర్తిగా అసభ్యకర స్థితిలో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ ఘటనపై దుమ్మేత్తిపోస్తున్నారు. పోస్టు మార్టం గదిలో ఇదేం ఛెండాలం అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు మాత్రం .. మరీ ఇంత కరువులో ఉన్నారా.. అంటూ కూడా మండిపడుతున్నారు. వీరిద్దరి పక్కన శవం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more: Kolkata Doctor murder: క్రైమ్ సీన్ మొత్తం మార్చేశారు.. సుప్రీం కోర్టు ఎదుట సంచలన విషయాలు బైటపెట్టిన సీబీఐ..  

అంతేకాకుండా.. ఆ గదిలో అనేక శవాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై మెడికల్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More