Home> సోషల్
Advertisement

ముగ్గురు అమ్మాయిలు.. ఒక ఎలుగుబంటి.. తర్వాత ఏం జరిగింది ?

Bear Video: ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) వైరల్ ( Viral Video ) అవుతోంది. చాలా మంది ఎలుగుబంటి మంచితనాన్ని ప్రశంసిస్తే..కొంత మంది ఆ అమ్మాయిల నేర్పుని మెచ్చుకుంటున్నారు.

ముగ్గురు అమ్మాయిలు.. ఒక  ఎలుగుబంటి.. తర్వాత ఏం జరిగింది ?

Bear Video: చిన్నప్పుడు మనందరం ఒక కథ చదివే ( Story Of a Bear and two Friends ) ఉంటాం. ఇద్దరు మిత్రులు అడవిలో వెళ్తుండగా ఒక ఎలుగుబంటి ఎదురొస్తుంది. అందులో ఒకతను తప్పించుకోవడానికి చెట్టుపైకి ఎక్కితే.. ఇంకో వ్యక్తి ఎలుగుబంటికి దొరికిపోతాడు. తప్పించుకోవడానికి చనిపోయినట్టు నటిస్తాడు. ఎలుగుబంటి చనిపోయినట్టు నటిస్తున్న అతని దగ్గరికి వెళ్లి రెండు నిమిషాలు చూసి వెళ్లిపోతుంది. అలాంటిదే ఈ వీడియోలో కూడా జరిగింది. ఈ వీడియో, ఈ కథ రెంటింటిని సారాంశం ఎలుగుబంటి ( what to Do If Bear Attacks ) ఎదురొస్తే ఏం చేయాలి అని తెలుసుకోవడమే.Sunny Leone లేటెస్ట్ Hot Photos Gallery

ట్రెండింగ్ వీడియోలో ( Trending Video ) ముగ్గురు అమ్మాయిలో అడవిలో వెళ్తుండగా ఒక ఎలుగుబంటి ఎదురొస్తుంది. దాంతో  ఆ అమ్మాయిలు ముందు ఖంగారు పడినా.. తరువాత తేరుకుని చిన్నప్పుడు విన్న కథను రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కదలకుండా అలాగే నిలబడతారు. ఎలుగుబంటి వారిని కదిలించడానికి ప్రయత్నించినా.. వాళ్లు ఏం చేయరు. అలాగే నిలబడతారు. అలా కొద్దిసేపు వారిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ ఎలుగుబంటి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) వైరల్ ( Viral Video ) అవుతోంది. చాలా మంది ఎలుగుబంటి మంచితనాన్ని ప్రశంసిస్తే..కొంత మంది ఆ అమ్మాయిల నేర్పుని మెచ్చుకుంటున్నారు. Cheetah Video: చిరుత విండో షాపింగ్.. వీడియో వైరల్

Read More