Home> సోషల్
Advertisement

Rat Viral Video: బీరు తాగి పిల్లినే ఆటాడుకున్న ఎలుక.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు!

Rat Cat Video, Rat drinks beer and attacks Cat. ఓ ఎలుకకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతోంది. 
 

Rat Viral Video: బీరు తాగి పిల్లినే ఆటాడుకున్న ఎలుక.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు!

Rat drinks beer and attacks Cat: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో మనుషులు, జంతులకు సంబంధించిన వీడియోలు ఎన్నో ఉంటాయి. ఇటీవలి కాలంలో సింహం, ఏనుగు, కోతి, కుక్క, కోడి, పిల్లి, పాములకు సంబందించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఎవరూ ఉహించని విధంగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంకొన్ని మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఓ ఎలుకకి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ ఇంట్లో గ్లాస్‌లో బీర్ పోసి ఉంటుంది. ఆ గ్లాస్ దగ్గరకు ఓ వస్తుంది. ఆ ఎలుక మెల్లగా గ్లాసు దగ్గరికి వచ్చి బీరు రుచి చూస్తుంది. ఆపై గ్లాస్‌లోని బీర్‌ను ఎలుక కొంచెం కొంచెంగా తాగుతుంది. కొంత సమయం తర్వాత ఆ ఎలుక 'బాహుబలి'గా మారి పిల్లిపై దాడి చేస్తుంది. ఎలుక దాడిని తట్టుకోలేక పిల్లి దాని నుంచి దూరంగా పారిపోతుంది. 

ఎలుకకు సంబందించిన ఫన్నీ వీడియోను '18plusguyy' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు. బాహుబలి ఎలుకకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొద్దిసేపటి క్రితమే అప్‌లోడ్ చేసినా.. 27 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. మరోవైపు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'బీరేసి బాహుబలిగా మారిన ఎలుక' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అది పెంపుడు పిల్లి కావొచ్చు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 

Also Read: Rohit Sharma Record: టీ20ల్లో రోహిత్‌ శర్మ చెత్త రికార్డు.. రెండో భారత కెప్టెన్‌గా!

Also Read: మూడో టీ20 మ్యాచ్‌ కూడా ఆలస్యమే.. కారణం వర్షం, లగేజీ సమస్య మాత్రం కాదు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More