Home> సోషల్
Advertisement

PUBG real game viral video: వైరల్‌గా మారిన పబ్‌జీ రియల్ గేమ్ వీడియో

పబ్‌జి గేమ్ కోసం పబ్‌జి లవర్స్ అంతా వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. కానీ పబ్‌జి గేమ్ ( PUBG game in India ) దేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని అడిగితే మాత్రం ఎవరిదగ్గరా సరైన సమాధానం లేదు.

PUBG real game viral video: వైరల్‌గా మారిన పబ్‌జీ రియల్ గేమ్ వీడియో

పబ్‌జి గేమ్ కోసం పబ్‌జి లవర్స్ అంతా వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. కానీ పబ్‌జి గేమ్ ( PUBG game in India ) దేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని అడిగితే మాత్రం ఎవరిదగ్గరా సరైన సమాధానం లేదు. వాస్తవానికి త్వరలోనే పబ్‌జి గేమ్ భారతీయులకు అందుబాటులోకి వస్తుందనే వార్తలు వెలువడుతున్నప్పటికీ.. దేశ శాంతిభద్రతల కోసమే పబ్‌జిని నిషేధించిన నేపథ్యంలో ఇప్పుడప్పుడే దేశంలో పబ్‌జి ఆటకు అనుమతి రాకపోవచ్చు అనే తెలుస్తోంది. 

పబ్‌జి గేమ్ కోసం కొంతమంది ఎదురుచూస్తుండగా.. ఇంకొంతమంది ఏకంగా సొంతంగా పబ్‌జి గేమ్ ఆడుకుంటున్నారు. అదేంటి పబ్‌జి గేమ్ ఇంకా రాకముందే ఎలా ఆడుకుంటారు అనే సందేహం రావొచ్చేమో... కానీ వాళ్లు పబ్‌జి ఆడుతున్నది స్మార్ట్ ఫోన్‌లోనో ( Smartphones ) లేక మరేదో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లోనో కాదు... రియల్ టైమ్‌లో.. రియల్ లొకేషన్‌లో. అవును.. తామే పబ్‌జిలో సోల్జర్స్ అవతారమెత్తి ఒకరినొకరు బొమ్మ తుపాకులతో షూట్ చేసుకుంటూ పబ్‌జి గేమ్ ఆడుకుంటున్నారు.

Also read : Action Games: గేమ్ లవర్స్ బాగా ఇష్టపడిన యాక్షన్ గేమ్స్ ఇవే

ముగ్గురు పబ్‌జి లవర్స్ కలిసి చేసిన ఈ ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా ( Viral videos ) మారింది. స్మైలో అనే ఆన్‌లైన్ గేమ్ స్ట్రీమింగ్ ఫేస్‌బుక్ పేజీ వారు క్రియేట్ చేసిన ఈ రియల్ టైమ్ పబ్‌జీ గేమ్ ( PUGB game ) ప్రస్తుతం రియల్ పబ్‌జీ లవర్స్‌ని ఆకర్షిస్తోంది.

Also read : Whatsapp new feature: వాట్సప్ మరో కొత్త ఫీచర్ త్వరలో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More