Home> సోషల్
Advertisement

Secret Cabin: బాత్రూమ్‌లో సీక్రెట్ క్యాబినెట్.. 40 ఏళ్ల తరువాత బయటపడ్డ సంపద

Secrets In world: ప్రపంచం రహస్యాలమయం (  Mysterious World ). ఎన్నో అంతుచిక్కని రహస్యాలు నిత్యం ప్రపంచాన్ని మరింత మర్మంగా మారుస్తుంటాయి. అయితే తన అత్తారింట్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఒక రహస్యం అలాగే ఉంది అని తెలుసుకుని అమెరికాకు చెందిన ఒక వ్యక్తి షాక్ అయ్యాడు. 

Secret Cabin: బాత్రూమ్‌లో సీక్రెట్ క్యాబినెట్.. 40 ఏళ్ల తరువాత బయటపడ్డ సంపద

 World Secrets: ప్రపంచం రహస్యాలమయం ( Mysterious World ). ఎన్నో అంతుచిక్కని రహస్యాలు నిత్యం ప్రపంచాన్ని మరింత మర్మంగా మారుస్తుంటాయి. అయితే తన అత్తారింట్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఒక రహస్యం అలాగే ఉంది అని తెలుసుకుని అమెరికాకు చెందిన ఒక వ్యక్తి షాక్ అయ్యాడు. కాలిఫోర్నియాకు చెందిన పీటర్ బ్రౌన్ ( Peter brown ) తన సోషల్ మీడియా ( Social Media ) లో ఇలాంటి విషయాన్నేషేర్ చేశాడు. వాటిని చూసి చాలా మంది మరీ ఇన్ని సంవత్సరాలు ఇంట్లో అంత సంపదను పెట్టుకుని ఎలా తెలుసుకోలేకపోయావు అని ప్రశ్నిస్తున్నారు.

Also Read : CoronaVirus మళ్లీ మళ్లీ సోకవచ్చు.. రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు

పీటర్ బ్రౌన్ తన అత్తారింట్లో  బాత్రూమ్‌లో ఉన్న మెడిసిన్ బాక్స్‌లో ( Medicine Cabinet ) ఒక చిన్న రంద్రం కనిపించింది. దాన్ని చూసి అది మామూలుగా లేదు.. అందులో ఏదో మర్మం ( Secret ) ఉంది అని దాన్ని తవ్వాడం మొదలు పెట్టాడు. మొత్తం తవ్వాక తన కంటి ముందు కనిపించిన వాటిని చూసి అతను నమ్మలేకపోయాడు. ఎందుకంటే అందులో దశాబ్దాల క్రితం నాటి మెడిసిన్ ( Medicine ) బ్యూటీ ప్రోడక్ట్స్ ( Beauty Products ) ఉన్నాయి. అందులో చాలా ప్రాడక్ట్‌లు ఈ రోజుల్లో లభించడం లేవు.  

40 సంత్సరాల క్రితం నాటి బాడీ లోషన్ ( Body Lotion ), యాంటిసెప్టిక్ స్ప్రే ( Anti Septic spray ) , నెయిల్ పాలిష్ రిమూవర్ వంటి ఎన్నో పరికరాలు అక్కడ లభించాయి. వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు పీటర్ బ్రౌన్. వాటిని చూసి చాలా మంది నెటిజెన్స్ ఈ రోజుల్లో ఈ ప్రాడక్ట్‌లు లభించవు. అవి సంపద ( Tresure ) కన్నా తక్కువ ఏం కాదు అని అంటున్నారు. 

Indian Bullfrog: రంగులు మార్చే కప్పను చూశారా ?

WhatsApp Calling: గూగుల్ అసిస్టెంట్‌తో వాట్సాప్ కాల్ చేయోచ్చు తెలుసా ?

Read More