Home> సోషల్
Advertisement

Kamala Harris Dancing Video: కమలాహారిస్ డ్యాన్సింగ్ వీడియో చూశారా ?

అమెరికా ఉపాధ్యక్షురాలిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు కమలాహారిస్. భారత దేశంలో పుట్టిన కమలాహారిస్ ( Kamala Harris ) అమెరికా వైస్ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిష్టించనున్న తొలి మహిళలకు చరిత్రలోకి ఎక్కనున్నారు.

Kamala Harris Dancing Video: కమలాహారిస్ డ్యాన్సింగ్ వీడియో చూశారా ?

అమెరికా ఉపాధ్యక్షురాలిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు కమలాహారిస్. భారత దేశంలో పుట్టిన కమలాహారిస్ ( Kamala Harris ) అమెరికా వైస్ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిష్టించనున్న తొలి మహిళలకు చరిత్రలోకి ఎక్కనున్నారు. అమె విజయంతో అటు అమెరికాలోనే కాదు ఇటు భారత దేశంలో (India ) కూడా సంబురాలు చేసుకుంటున్నారు. తమిళనాడులో అయితే చాలా మంది వేడుకలు చేసుకుంటున్నారు. 

సోషల్ మీడియాలో ( Social Media ) కమలా హారిస్ హ్యాష్ ట్యాక్ బాగా ట్రెండ్ అవుతోంది. దాంతో పాటు అమె పాత వీడియోలు, కొటేషన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఒక వీడియోను మీరు ఇప్పడు చూడున్నారు. ఇందులో కమలా హారిస్ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అది కమలా అనే పేరుతో ఉన్న ఒక తమిళ పాటపై. నిజానికి అది పాత వీడియో అయి ఉండవచ్చు. ఎవరో ఇటీవలే కొత్తగా పాటను యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఉండవచ్చు.. 

ఆ వీడియోను మీరు కూడా చూడండి
 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Read More