Home> సోషల్
Advertisement

Use & Eat: టీ తాగి కప్పు పాడేయవద్దు..హ్యాపీగా తినేయండి ఇక

Use & Eat: మీరు టీ లేదా కాఫీ తాగిన తరువాత ఆ కప్పును ఏం చేస్తారు. ప్లాస్టిక్ లేదా పేపర్ కప్ అయితే పడేస్తారు కదూ. ఎవరైనా అదే చేస్తారు. మరి అక్కడ మాత్రం టీ తాగిన తరువాత ఆ కప్పును అసాంతం తినేస్తున్నారు బిస్కెట్ తిన్నట్టుగా. ఆశ్చర్యంగా ఉందా. 

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన సతీష్ కుమార్ ప్రయత్నమిది. టీ తాగిన తరువాత బిస్కెట్ ఫ్లేవర్‌తో ఉన్న ఆ కప్పును అసాంతం తినేయవచ్చు. ఫలితంగా వ్యర్ధ పదార్ధాలనేవి ఉండవు. ప్లాస్టిక్ వ్యర్దాలు పేరుకుపోవు. పర్యావరణానికి హాని కలగదు. టీ తాగండి..కప్పు తినండి అనేది ఇక్కడి విధానం. అందుకే ప్రత్యేకంగా బిస్కెట్ పదార్ధాలతో టీ కప్పు తయారవుతుంది. టీ తాగిన తరువాత అదే టీ కప్పును బిస్కెట్ తిన్నట్టు తినేయవచ్చు. టీతో పాటు టీ కప్పు కూడా రుచిగా ఉంటాయి.

అఖిల్ కేఫ్ చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల వ్యర్ధాలు చాలా వరకూ తగ్గుతాయి. ఒక సిప్ టీ తాగి..కొద్దిగా టీ కప్పును తినడం కొత్త ఆలోచన. పర్యావరణానికి హాని చేకూరదు. ఈ ప్రయత్నం అందరూ అవలంభిస్తే వ్యర్ధాలు తగ్గుతాయి.

Also read: London Invisible House: రోడ్డు మధ్యలో అంతుచిక్కని ఇళ్లు..ఎవరికీ కన్పించనే కన్పించదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More