Home> సోషల్
Advertisement

Wonder News: విమానం నుంచి జారిపడిన ఐఫోన్...ఇలా దొరికింది

Weird News | వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా...విమానం నుంచి జారిపడిన ఐఫోన్ డ్యామేజ్ అవకుండా యజమానికి లభించింది. మరో విశేషం ఏంటంటే ఫోన్ జారిపడే సమయంలో వీడియో రికార్డింగ్ ఆన్‌లో ఉండగా మొత్తం తతంగం రికార్డు అయింది. 

Wonder News: విమానం నుంచి  జారిపడిన ఐఫోన్...ఇలా దొరికింది

Wonder News | వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా...విమానం నుంచి జారిపడిన ఐఫోన్ డ్యామేజ్ అవకుండా యజమానికి లభించింది. మరో విశేషం ఏంటంటే ఫోన్ జారిపడే సమయంలో వీడియో రికార్డింగ్ ఆన్‌లో ఉండగా మొత్తం తతంగం రికార్డు అయింది. 

ALSO READ|  Video: మాస్కు వేసుకోవడం మనం చేసే సాధారణ తప్పులపై WHO వీడియో 

మీ ఫోన్ చేతి నుంచి జారిపోతే మీకు ఎలా అనిసిస్తుంది. హార్ట్ ఎటాక్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. మరి బ్రెజిల్‌కు చెందిన ఒక డాక్యుమెంటరీ ఫిలింమేకర్ ఫోన్‌లో రికార్డు చేస్తున్న తరుణంలో అతని చేతి నుంచి జారిపడింది. కానీ అది సురక్షితంగా తన యజమానికి లభించింది.

వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా...విమానం నుంచి జారిపడిన ఐఫోన్ (Iphone) డ్యామేజ్ అవకుండా యజమానికి లభించింది. మరో విశేషం ఏంటంటే ఫోన్ జారిపడే సమయంలో వీడియో రికార్డింగ్ ఆన్‌లో ఉండగా మొత్తం తతంగం రికార్డు అయింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.

ALSO READ|  WhatsApp Banking: వాట్సాప్ తో బ్యాంకింగ్ చేసేయండి.. మీ బ్యాంకు వ్యాట్సాప్ నెంబర్లు ఇవే

ఎర్నెస్టో గాలియోస్టో డాక్యుమెంటరీ చిత్రాలు తెరకెక్కిస్తుంటాడు. అందులో భాగంగానే అతను ఒక విమానం ఎక్కి బ్రెజీలియన్ అందాలను చిత్రీకరిస్తున్న తరుణంలో అతని చేతి నుంచి ఐఫోన్ జారిపోయింది. అది సుమారు 2000 అడుగుల నుంచి జారి పడింది. అయితే దానిలో జీపీఎస్ ఆన్ ఉండటం వల్ల దాన్ని సులభంగా కనుక్కోగలిగాడు. అయితే ఫోన్ కింద పడుతున్న తరుణంలో మొత్తం రికార్డు అయింది.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More