Home> సోషల్
Advertisement

Funny Viral Video: కోడి దెబ్బకు తోక ముడిచిన కోతి..వీడియో వైరల్..!

Funny Viral Video: కోతి, కోడి మధ్య ఘర్షణ ఎప్పుడైనా చూశారా..ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారుతోంది. ఇప్పుడా వివరాలు చూద్దాం..

Funny Viral Video: కోడి దెబ్బకు తోక ముడిచిన కోతి..వీడియో వైరల్..!

Funny Viral Video: కొండపై భారీగా దేవుడి విగ్రహం ఉంది. విగ్రహానికి సమీపంలో కొండ అంచున ఓ కోతి చుట్టూ ఉన్న పరిసరాలు చూస్తోంది. ఈసమయంలో కోడి అక్కడికి వచ్చింది. అంతటితో ఆగకుండా కోడితో పోరాటానికి సిద్ధమైంది. తన ముక్కుతో కోతిపై దాడి చేసింది. కొండ అంచున ఉన్న కోతిని కిందకు నెట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా కోతి సైతం తిరగబడింది. తన కాళ్లతో కోడిపై దాడి చేసింది. మొహంతో నెట్టే ప్రయత్నం చేసింది.

గతకొంతకాలంగా వీటి మధ్య యుద్ధం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈవీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో నేటికి జంతువులు అనే పేజీలో నెటిజన్ పంచుకున్నాడు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు ఇస్తున్నారు. విపరీతంగా షేర్లు చేస్తున్నారు. ఇప్పటివరకు లక్షా 60 వేలు వ్యూస్ వచ్చాయి. మూడు వేల 155 లైక్‌లు వచ్చాయి. కామెంట్లు సైతం విపరీతంగా పెడుతున్నారు. అరుదుగా కనిపించే ఫన్నీ వీడియోను నెటిజన్లు విశేషంగా ఆదరిస్తారని మరోమారు రుజువైంది. 

Also read:Rape Incident: తెలంగాణలో మరో గ్యాంగ్ రేప్ ఘటన..మత్తు మందు ఇచ్చి దారుణం..!

Also read:IND vs AUS: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More