Home> సోషల్
Advertisement

Mirzapur 2: తెలుగులో మీర్జాపూర్ 2; సందడి చేస్తున్న మీమ్స్!

Mirzapur 2 Telugu | అమేజాన్ ప్రైమ్‌లో హిట్ అయిన  మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌పై  తొలి సీజన్ నుంచే రీజన్ లేకుండా ఎన్నో మీమ్స్ రావడం.. వాటిని మనం ఎంజాయ్ చేయడం.. షేర్ చేయడం తెలిసిందే. కొంత కాలం క్రితం మీర్జాపూర్ సీజన్ 2 కూడా విడుదలైంది. 

Mirzapur 2: తెలుగులో మీర్జాపూర్ 2;  సందడి చేస్తున్న మీమ్స్!

అమేజాన్ ప్రైమ్‌లో హిట్ అయిన మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌పై  తొలి సీజన్ నుంచే రీజన్ లేకుండా ఎన్నో మీమ్స్ రావడం.. వాటిని మనం ఎంజాయ్ చేయడం.. షేర్ చేయడం తెలిసిందే. కొంత కాలం క్రితం మీర్జాపూర్ సీజన్ 2 కూడా విడుదలైంది. తెలుగు వర్షన్ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలిని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.  

Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే

అప్పటి వరకు కొంత మంది నెటిజెన్లు (Netizens) వాటిని మీమ్స్ చేస్తూ తమ చతురతను చాటుతున్నారు. ఇవాల్టి నుంచి షో తెలుగులో అందుబాటులోకి రాడంతో మీమ్స్ వీరులు అప్పుడే రంగంలోకి దిగేశారు. తమలో ఉన్న ఆర్టిస్ట్‌ను ఇలా సోషల్ మీడియాలో (Social Media) బయటపెడుతూ మీమ్స్ చేస్తున్నారు. మీరు కూడా చూడండి.

Also Read | Yearender 2020: ఈ  ఏడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరంటే.., లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More