Home> సోషల్
Advertisement

Chinese Beer : 10 బీర్లు తాగి పడుకున్నాడు.. లేచి చూసి షాకయ్యాడు

  ప్రపంచంలో  అత్యధికంగా అమ్ముడు అయ్యే డ్రింక్  గా  ( Most Selling Drink on Planet )  బీరుకున్న క్రేజ్ ఎలాంటిదంటే…మంచినీళ్లు అవసరం ఉన్న సమయంలో కూడా కొంత మంది బీరు తాగేస్తుంటారు.  ఇటీవలే  చైనాకు చెందిన ఒక కుర్రాడు  (  Chinese Man ) కూడా బెట్ కట్టి మరీ 10 బాటిల్స్ ఖాళీ చేశాడు.తరువాత బాగా  మత్తు రావడంతో పడుకుని 18 గంటల తరువాత మేల్కొన్నాడు.  లేచి చూస్తే సీన్ మరోలా ఉంది. 

కొంత మందికి బీరు తాగకుండా రోజు గడవదు.  కొంత మంది టిన్నుల కొద్ది  బాటిల్స్ తాగేస్తామని పోటీలు  కూడా పడతారు. ఇలాగే చైనాకు చెందిన ఒక వ్యక్తి తన స్నేహితులతో  వరుసగా   పది బీర్లు తాగి చూపిస్తాను అని బెట్ కట్టాడు. చెప్పిన విధంగానే పది  బీరు బాటిల్స్ తాగి తిన్నగా ఇంటికి వెళ్లాడు. మత్తుగా ఉండటంతో పడుకున్నాడు. 18 గంటల తరువాత నిద్ర లేచాడు. ఆ తరువాత అసలు కథ మొదలైంది. బీరులో నీరు ఉంటుంది. అది బ్లాడర్ ను క్లీన్ చేస్తుంది.  కానీ 18 గంటలు అయినా అతను బాత్రూమ్ వెళ్లలేదు. దాంతో పాటు అతనికి  పొత్తికడుపులో నెప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు షాక్ అయ్యారు. ఎందుకంటే అతని బ్లాడర్ (Bladder )  కు పగుళ్లు వచ్చాయి.  వెంటనే  ఆపరేషన్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరింత ఆలస్యం చేసి ఉంటే  మాత్రం కథ వేరేలా ఉండేది. 

Read More