Home> సోషల్
Advertisement

King Cobra Highly Viewed Video: స్నేక్‌ క్యాచర్‌ను చుచ్చు పోయించిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూసి షాక్‌ అవ్వకండి..

Snake Catcher Risk With King Cobra: కింగ్ కోబ్రా ఈ పేరు వినగానే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి కింగ్‌ కోబ్రాను పట్టుకోవాలని ట్రై చేస్తే.. ఈ వీడియో చూస్తే నోరు వెళ్లబెడతారు.
 

King Cobra Highly Viewed Video: స్నేక్‌ క్యాచర్‌ను చుచ్చు పోయించిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూసి షాక్‌ అవ్వకండి..

Snake Catcher Risk With King Cobra: పాము అనగానే ఆమడ దూరం పారిపోతారు. అందులోను కింగ్‌ కోబ్రా అంటే గుండెలను చేతిలో పెట్టుకొని పరిగేత్తుతారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన కింగ్ కోబ్రా వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీని సంబంధించిన వీడియోలు చూసి జనాలు అవాక్కు అవుతున్నారు. అయితే సోషల్‌ మీడియాలో పాములను స్నేక్‌ క్యాచర్లు పెట్టుకోనే వీడియోలు ఎక్కువగా ఉంటాయి, మరి కొన్ని వీడియోలు చూడడానికి ఎంతో ఫన్నీగా ఉంటాయి. కానీ ఎప్పుడైన మీరు స్నేక్‌ క్యాచర్‌కే చుక్కలు చూపించి వీడియో చూశారా ? ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకి సంబంధించిన వివిరాలు ఇలా..

ఈ వైరన్‌ వీడియోలో ఓ వ్యక్తి భయంకరమైన కింగ్ కోబ్రా తోకను పట్టుకొని ఉంటాడు. కింగ్‌ కోబ్రా చూడడానికి ఎంతో పెద్దగా, పొడువుగా ఉంటుంది. దీని బరువు కూడా ఎక్కువగా ఉంటుందని మనం వీడియో చూస్తే తెలుస్తుంది. కింగ్‌ కోబ్రా బుసలు కొడుతూ ఉంటుంది. ఈ కోబ్రాను స్నేక్‌ క్యాచర్‌ పెట్టుకుందాం అనిఎంత ప్రయత్నించినా కోబ్రా మాత్రం చిక్కకుండా బుసలు కొడుతూ ఉంటుంది. స్నేక్‌ క్యాచర్‌ కోబ్రాను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అది భయంకరమైన చూపుతో స్నేక్‌ క్యాచర్‌కు చుక్కలు చేస్తుంటుంది. స్నేక్ క్యాచర్‌ దాని కదలికలను బట్టి మళ్లీ మళ్లీ దానికి దగ్గరకు వెళ్ళి తోకను పట్టుకొనే ప్రయత్నం చేయగా కింగ్‌ కోబ్రా ఎత్తు ఎగిరి బుసలు కొట్టడంతో స్నేక్‌ క్యాచర్‌ సైతం భయపడిపోతాడు. 

ఈ వీడియో చూసిన వారు సైతం ఒకసారిగా స్నేక్ క్యాచర్‌ పని అయిపోయింది ఏమో అని ఉలికి పడతారు. ఈ వీడియోను @Gidi_Traffic అనే వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేశారు. ఇది పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వీడియో వైరల్‌ మారింది. కింగ్‌ కోబ్రాను చూసిన జనాలు ఒకసారిగా  గుండె జారి అంతగా పని అయిందని కామెంట్ల వర్షం కురిపించారు. మరి కొంతమంది ఇప్పటివరకు పామలకు చుక్కలు చూపించిన స్నేక్‌ క్యాచర్‌లను చూసాము కానీ స్నేక్ క్యాచర్‌నే దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన కోబ్రాను చూడలేదని కామెంట్‌ చేస్తున్నారు. 

ప్రస్తుతం కింగ్‌ కోబ్రాకు సంబంధించిన వీడియోలు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. స్టార్‌ హీరో పోస్ట్‌లకు వచ్చే లైక్‌లు కంటే కింగ్ కోబ్రాల వీడియోలకు, ఫోస్టలకుమిలియన్ బిలియన్ ట్రిలియన్ వ్యూస్, లైక్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. మరి కింగ్‌ కోబ్రా అంటే ఇంత పిచ్చి ఉన్న జనాలు కూడా ఉంటారని చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. మీరు కూడా ఈ వీడియో ఒక లైక్ వేసుకోండి.

 

 

 

 

Read more: King Cobra Video: బాప్‌రే ఇలాంటి గిరి నాగును జన్మలో చూసి ఉండరు.. ఫుల్‌ వీడియో ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More