PHOTOS

Year Ending 2020: ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన 5 ఘటనలు

Advertisement
1/5
కోవిడ్-19
కోవిడ్-19

ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న మహమ్మారి మొత్తం 2020 సంవత్సరాన్ని మింగేసింది అని చెప్పవచ్చు. ఈ ఏడాది కరోనావైరస్ సంవత్సరంగా కొన్ని వేల సంవత్సరాల వరకు గుర్తుంచుకుంటారు. (Image: Reuters)  

2/5
కిమ్ జాంగ్ ఉన్ మరణ వార్త..
కిమ్ జాంగ్ ఉన్ మరణ వార్త..

ప్రపంచంలోనే అత్యంత పాశవిక నియంతగా పేరు సంపాదించుకున్న ఉత్తర కొరియా డిక్టేటర్ అస్తమయం గురించి ప్రపంచం మొత్తం బాగా చర్చించుకుంది. కానీ కిమ్ బతికే ఉన్నాడు అని తరువాత తెలిసింది. (File image)  

3/5
చెక్ రిపబ్లిక్‌లోకి దూసుకెళ్లిన పోలాండ్
చెక్ రిపబ్లిక్‌లోకి దూసుకెళ్లిన పోలాండ్

కోవిడ్-19 సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే తరుణంలో పొరపాటున పోలాండ్ సైన్యం చెక్ రిపబ్లిక్‌లోకి ప్రవేశించింది. చెక్ పౌరులను ఆ దేశంలో ఉన్న చాపెల్ ప్రాంతానికి వెళ్లకుండా ఆపింది. కానీ ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసుకుని వెనక్కి వెళ్లి వివరణ ఇచ్చుకున్నారు.

4/5
ఎగిరే పళ్లాలు
ఎగిరే పళ్లాలు

గ్రహాంతర వాసుల గురించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు చదివే ఉంటారు. ఈ సంవత్సరం అమెరికాఒక వీడియోను విడుదల చేసి ఇది ఎగిరే పళ్లెమే అని నిర్ధారించింది. (File Image)

5/5
మిడతలు
మిడతలు

పాకిస్తాన్ నుంచి భారత దేశం వరకు మిడతల దండు నష్టం కలిగిస్తూ దూసుకెళ్లాయి. (File Image)





Read More