PHOTOS

Turkey gold mines: బయటపడిన అతి పెద్ద బంగారు నిధి.. దీని విలువ ఎంతో తెలుసా ?

in Turkey: టర్కీలో భారీ బంగారం నిధి బయటపడింది. ఈ బంగారం నిధిలో మొత్తం 99 టన్నుల బరువకు సమానమైన బంగారం లభ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంచన...

Advertisement
1/6
టర్కీలో కనుగొన్న బంగారు నిధి విలువ కంటే తక్కువ స్థాయిలో GDP కలిగి ఉన్న దేశాలు..
టర్కీలో కనుగొన్న బంగారు నిధి విలువ కంటే తక్కువ స్థాయిలో GDP కలిగి ఉన్న దేశాలు..

వరల్డ్‌మీటర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మాల్దీవుల జిడిపి 4.87 బిలియన్ డాలర్లు, లిబేరియా జీడీపీ 3.29 బిలియన్ డాలర్లు, భూటాన్ 2.53 బిలియన్ డాలర్లు, బురుండి 3.17 బిలియన్ డాలర్లు, లెసోతో 2.58 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 

2/6
టర్కీలో బయటపడిన బంగారు నిధి కంటే ఈ దేశాల జీడీపీనే తక్కువ
టర్కీలో బయటపడిన బంగారు నిధి కంటే ఈ దేశాల జీడీపీనే తక్కువ

ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు టర్కీలో లభించే నిధి కంటే చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. అదేవిధంగా, మౌరిటానియా, మోంటెనెగ్రో, బార్బడోస్, గయానా, ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా టర్కీలో బయటపడిన బంగారు నిధి కంటే చిన్నవే కావడం గమనార్హం.

3/6
ఈ బంగారు నిధి ఎక్కడ లభించింది ? Where was this gold treasure found ?
ఈ బంగారు నిధి ఎక్కడ లభించింది ? Where was this gold treasure found ?

ఈ నిధి టర్కీలోని సోగుట్ సెంట్రల్ వెస్ట్ ప్రాంతంలో కనుగొన్నారు. టర్కీ గుబ్రేటాస్ ఎరువుల ఉత్పత్తి సంస్థ ( Turkey Gubretas Fertiliser ) వ్యవసాయ క్రెడిట్ కోఆపరేటివ్స్ చీఫ్ అయిన ఫహ్రెటిన్ పోయరాజ్ ఈ సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు. బంగారు నిధి విలువ ( Turkey gold mines value ) సుమారు 6 బిలియన్ డాలర్లు ఉంటుందని పోయరాజ్ టర్కీ వార్తా సంస్థకు తెలిపారు.

4/6
బంగారం ఉత్పత్తితో దేశం పెద్ద రికార్డును బద్దలు కొట్టిందన్న టర్కీ ఇంధన సహజ వనరుల మంత్రి ఫాతిహ్ డోన్మెజ్
బంగారం ఉత్పత్తితో దేశం పెద్ద రికార్డును బద్దలు కొట్టిందన్న టర్కీ ఇంధన సహజ వనరుల మంత్రి ఫాతిహ్ డోన్మెజ్

సెప్టెంబర్‌లో, టర్కీ ఇంధన సహజ వనరుల మంత్రి ఫాతిహ్ డోన్మెజ్ 38 టన్నుల బంగారం ఉత్పత్తితో దేశం పెద్ద రికార్డును బద్దలు కొట్టిందని అన్నారు. రాబోయే ఐదేళ్లకు తన లక్ష్యం వార్షిక బంగారు ఉత్పత్తిని 100 టన్నులకు పెంచడమేనని ఆయన చెప్పారు.

5/6
రెండేళ్లలో తవ్వాల్సిన బంగారం.. Gold mining in Turkey :
రెండేళ్లలో తవ్వాల్సిన బంగారం.. Gold mining in Turkey :

రాబోయే రెండేళ్లలో ఈ బంగారం తవ్వడం జరుగుతుందని. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహాయపడుతుందని పోయరాజ్ అన్నారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత గుబ్రేటాస్ ఎరువుల ఉత్పత్తిదారుడు 2019లో మరో సంస్థతో కలిసి ఈ సైట్‌ను సొంతం చేసుకున్నారని ఆయన చెప్పారు. 

6/6
10 శాతం పెరిగిన గుబ్రేటాస్ షేర్ ధరలు
10 శాతం పెరిగిన గుబ్రేటాస్ షేర్ ధరలు

Read More