PHOTOS

Dry Ginger Tea: చలి కాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులకు ఇలా 2 రోజుల్లో చెక్‌..

onal Diseases: చలి కాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా  శొంఠి క‌షాయాన్ని ప్రతి రోజూ తీసుకోవాల్స...

Advertisement
1/5
సీజనల్‌ వ్యాధులకు ఇలా 2 రోజుల్లో చెక్‌..
సీజనల్‌ వ్యాధులకు ఇలా 2 రోజుల్లో చెక్‌..

చలి కాలంలో ప్రతి రోజు శొంఠి క‌షాయాన్ని తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది. కాబట్టి సీజనల్‌ వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా  ఈ శొంఠి క‌షాయాన్ని లేదా టీని తీసుకోవాల్సి ఉంటుంది.

2/5
సీజనల్‌ వ్యాధులకు ఇలా 2 రోజుల్లో చెక్‌..
సీజనల్‌ వ్యాధులకు ఇలా 2 రోజుల్లో చెక్‌..

శొంఠి క‌షాయాన్ని తయారు చేసుకోవాడానికి ముందుగా రెండు అంగుళాల  శొంఠి తీసుకుని రెండు క‌ప్పులు నీటితో వేసుకోవాలి. అందులో మిరియాలు వేసి ధ‌నియాలు, జీల‌క‌ర్ర పొడి వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది. ఇలా మరిగించిన శొంఠి క‌షాయాన్ని సర్వ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

3/5
సీజనల్‌ వ్యాధులకు ఇలా 2 రోజుల్లో చెక్‌..
సీజనల్‌ వ్యాధులకు ఇలా 2 రోజుల్లో చెక్‌..

శొంఠి క‌షాయాన్ని చలి కాలంలో ప్రతి రోజూ తాగితే ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జలుబు, జ్వరం వంటి సమస్యల సులభంగా తగ్గుతాయి. కాబట్టి తప్పకుండా చలి కాలంలో శొంఠి టీ, క‌షాయాన్ని తాగాల్సి ఉంటుంది.

4/5
సీజనల్‌ వ్యాధులకు ఇలా 2 రోజుల్లో చెక్‌..
సీజనల్‌ వ్యాధులకు ఇలా 2 రోజుల్లో చెక్‌..

చ‌లికాలంలో శొంఠి క‌షాయాన్ని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా సీజనల్‌ వ్యాధులైనా దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి శొంఠి టీని తాగాల్సి ఉంటుంది.

5/5
సీజనల్‌ వ్యాధులకు ఇలా 2 రోజుల్లో చెక్‌..
సీజనల్‌ వ్యాధులకు ఇలా 2 రోజుల్లో చెక్‌..

చలి కాలంలో ఈ సీజనల్‌ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఇంటి చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం శొంఠి క‌షాయాన్ని తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

Read More