PHOTOS

Jay shah wife: 35 ఏళ్లకే ICC బాస్‌గా మారిన జైషా భార్య ఎవరో తెలుసా? ఆమె లుక్స్‌కి మీరు కూడా క్లీన్‌బౌల్డ్‌..!

రస్తుతం ఈయన ట్రెండింగ్‌ లో నిలిచారు. ఎందుకంటే ఈయన ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌కు బాస్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడైనా జై...

Advertisement
1/6
జై షా భార్య
జై షా భార్య

జై షా భార్యకు సంబంధించిన ఓ సమాచారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీరెప్పుడైనా జై షా భార్యను చూశారా? ఐసీసీకి కొత్త బాస్‌గా ఎంపికైన జైషా 35 ఏళ్ల అతి తక్కువ వయస్సులోనే బీసీసీఐ చీఫ్ గా కూడా పనిచేస్తున్నారు.  

2/6
క్రికెట్‌
 క్రికెట్‌

జై షా ప్రస్థానం గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఈయన భార్య ఎవరు? బాలీవుడ్‌ నటీమణులకు ఏమాత్రం తీసిపోని ఆమె అందానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇంతకీ మీకు కూడా తెలుసుకోవాలని ఉందా?  

3/6
రిషితా
రిషితా

పాఠశాలలో విద్యను అభ్యసించే సమయంలోనే జై షా ఆయన సతీమణి రిషితా ఒకరికిఒకరు పరిచయమయ్యారు. ఈమె తండ్రి ప్రముఖ గుజరాత్‌ వ్యాపారీ గున్వంత్‌ పటేల్. వీరు అహ్మదాబాద్‌లో స్కూల్‌ విద్య పూర్తి చేశారు ఆ తర్వాత వీరు నిర్మ యూనివర్శిటీలో బీటెట్‌ పూర్తిచేశారు.  

4/6
కాలేజీ
 కాలేజీ

వీరిద్దరూ కాలేజీ కూడా కలిసి ప్రయాణం చేశారు. వారి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత 2015లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  

5/6
బీసీసీఐ
 బీసీసీఐ

ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్‌న జై షా డిసెంబర్‌ 1 నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకించనున్నారు. జై షాతో ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేయనున్న ఐదవ వ్యక్తి.  

6/6
జై షా
జై షా

జై షా ఐసీసీ చీఫ్‌గా మూడేళ్లపాటు కొనసాగనున్నారు. అంటే 2027 వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు. అయితే, ఐసీసీ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆయన బీసీసీఐ చీఫ్‌గా యథావిధిగా కొనసాగుతారు.  





Read More