PHOTOS

Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు

Advertisement
1/9

వాట్సప్ కేవలం మొబైల్ ద్వారా మాత్రమే కాకుండా వెబ్ బ్రౌజింగ్‌తో కూడా చాట్ చేయవచ్చు..సిగ్నల్‌లో ఇంకా ఈ ఫెసిలిటీ ప్రారంభించలేదు. 

2/9
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు

వాట్సప్‌లో ఆన్‌లైన్‌లో అవతల వైపు ఎవరున్నారో తెలుసుకోవచ్చు..కానీ సిగ్నల్‌లో ఆ పరిస్థితి గానీ ఆ వెసులుబాటు గానీ లేదు. 

3/9
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు

సిగ్నల్  యాప్, వాట్సప్ యాప్‌కు మరో తేడా...ఇందులో ఉండే లైవ్ లొకేషన్ షేరింగ్. సిగ్నల్‌లో లొకేషన్ షేరింగ్ ఉంది కానీ..లైవ్ లొకేషన్ షేరింగ్ అవకాశం లేదు. 

4/9
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు

వాట్సప్‌లో గ్రూప్ కాలింగ్ ద్వారా ఒకరి కంటే ఎక్కువ మందికి కాల్ చేసుకునే వీలుంది కానీ సిగ్నల్‌లో ఈ సౌకర్యం టెస్టింగ్ దశలో ఉంది. ఇంకా ప్రారంభం కాలేదు. 

5/9
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు

వాట్సప్ కొత్తగా పేమెంట్ ఆప్షన్ ప్రారంభించింది. కానీ సిగ్నల్ యాప్‌లో ఆ వెసులుబాటు లేదు. ఇంకా సిగ్నల్ పేమెంట్ ఆప్షన్‌పై దృష్టి సారించలేదు. 

6/9
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు

వాట్సప్‌లో ప్రతి చాట్‌కు తగ్గట్టుగా వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. కానీ సిగ్నల్ యాప్‌లో ఆ ఆవకాశం లేదు. 

7/9
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు

వాట్సప్‌కు సిగ్నల్ మరో ప్రధానమైన తేడా….స్టేటస్. వాట్సప్‌లో పెట్టినట్టు సిగ్నల్‌లో స్టేటస్ పెట్టలేం. వాట్సప్‌లోని ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా వీడియోలు, ఫోటోలు, టెక్స్ట్ స్టేటస్‌లో పెట్టుకోవచ్చు. ఈస్టేటస్‌ను 24 గంటల వరకూ అవతలి వ్యక్తులు చూడగలుగుతారు.

8/9
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు

వాట్సప్‌లో ఇతరుల క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా కాంటాక్ట్స్‌లో యాడ్ చేసుకునే వీలుంటుంది. కానీ సిగ్నల్‌లో  అలాంటి ఫెసిలిటీ లేదు.

9/9
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు
Whatsapp and Signal app: వాట్సప్ యాప్ , సిగ్నల్ యాప్‌లలో ప్రధాన తేడాలివే..సిగ్నల్ యాప్‌కు మారితే మీరు మిస్ అయ్యే ఫీచర్లు

వాట్సప్‌లో ముఖ్యమైన మెస్సేజ్‌లను సేవ్ చేసుకోవడం అంటే స్టోర్ చేసుకునే సౌలభ్యం ఉంది. తద్వారా తరువాత ఎప్పుడైనా మరోసారి చూసుకోవచ్చు. సిగ్నల్ యాప్‌లో ఈ సౌకర్యం లేదు.

Read More