PHOTOS

Dream Science: మీకు కలలో పదేపదే పల్లి కనిపిస్తోందా? ఇది ఏ సంకేతమో తెలుసా?

పడుకున్నప్పుడు ఏదో ఒక కల వస్తుంది. ఇందులో కొన్ని శుభాన్ని ఇస్తాయి. మరికొన్ని అశుభాన్ని ఇస్తాయి. కొన్ని మంచి కలలు, మరికొన్ని చెడు కలలు వ...

Advertisement
1/6
స్వప్న శాస్త్రం
 స్వప్న శాస్త్రం

మనం నిత్యం చూసే పిల్లి ఇంటి చుట్టుముట్టు ప్రదేశాల్లోనే తిరుగుతుంటాయి. ఇలాంటి జంతువులను కలలో చూస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సాధారణంగా పిల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అంటే కలలో పిల్లిని చూస్తే డబ్బుకు సంబంధించింది. స్వప్న శాస్త్రంలో ఏంచెప్పారో తెలుసుకుందాం.  

2/6
తెల్లపిల్లి
తెల్లపిల్లి

అయితే, కొన్నిసార్లు కలలో పిల్లిని చూస్తే అశుభంగా కూడా భావిస్తారు. కానీ, కలలో తెల్లపిల్లిని చూస్తే ఆకస్మిక డబ్బు రాకకు సంకేతం. ఇది అదృష్టానికి సంకేతం.  

3/6
విద్యార్థులు
విద్యార్థులు

పిల్లి గురించిన కలలు ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటుంది. మీరు విద్యార్థులు అయితే పిల్లి కల వస్తే కాస్త కష్టపడితే పరీక్షల్లో విజయం సాధిస్తారు.  

4/6
పిల్లి
 పిల్లి

అంతేకాదు కలలో పిల్లిని చూడటం ఇంకో సంకేతం కూడా ఉంది. మీరు త్వరలో మీ బంధువులు లేదా స్నేహితులను కలవబోతున్నట్లు తెలుస్తుంది.  

5/6
రెండు పిల్లులు
రెండు పిల్లులు

కలలో రెండు పిల్లులు కనిపిస్తే చెబు సంకేతం. ఎందుకంటే రెండు పిల్లులు పోట్లాడుతున్నట్లు కనిపిస్తే మీరు కూడా ఎవరితోనైనా వైరం పెంచుకోబోతున్నట్లు సంకేతం.  

6/6
పిల్లుల
పిల్లుల

అంతేకాదు కలలో ఒకేవిధంగా ఉండే రెండు పిల్లులను చూస్తే అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం. మీ బంధంలో చీలిక రావచ్చు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   





Read More