PHOTOS

Watermelon: సమ్మర్‌లో ప్రతిరోజూ పుచ్చకాయను తింటే ఏమౌతుందో తెలుసా?

Watermelon Benefits During Summer: వేసవిలో తరుచుగా మనం డీహైడ్రేషన్‌, అలసట, నీరసం వంటి సమస్యల బారిన పడుతుంటాము. ఈ సమస్య...

Advertisement
1/6
ఇమ్యూనిటీ
ఇమ్యూనిటీ

పుచ్చకాయలో ఉండే విటమిన్‌లు, యాంటీ ఆక్సిడెంట్‌లు రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు వీటిని తీసుకోవడం మంచిది.

2/6
డీహైడ్రేషన్‌
డీహైడ్రేషన్‌

పుచ్చకాయలో 95% వరకు వాటర్‌ కంటెంట్‌ ఉంటుంది. ఇది వేసవిలో కలిగే దాహం, అలసటను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. డీహైడ్రేషన్‌ సమస్యలను తగ్గిస్తుంది.   

3/6
రక్తపోటు
రక్తపోటు

పుచ్చకాయలో ఉండే అమైనో యాసిడ్‌ సిట్రులిన్‌ వంటి పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తాయి.  

4/6
జీర్ణం
జీర్ణం

పుచ్చకాయలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది. దీని తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది.   

5/6
బరువు తగ్గడానికి
బరువు తగ్గడానికి

పుచ్చకాయను తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. 

6/6
గమనిక
గమనిక

మీరు పుచ్చకాయను తీసుకొనే ముందు ఆరోగ్యనిపుణులు లేదా డైట్‌ నిపుణులు సంప్రదించి ఆహారం తీసుకోవడం మంచిది. 





Read More