PHOTOS

Tulsi Plant Remedies: మీ ఇంట్లో తులసి మొక్క వాడిపోయిందా.. ? సమస్యలు రాకముందే ఇలా చేయండి

ండిలో తులసి మొక్కను నాటి ఆ తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావించి పూజించే అలవాటు చాలా మందికి ఉంటుంది. నిత్యం పొద్దున్నే వేకువ జామునే ని...

Advertisement
1/9
తులసి మొక్క వాడిపోతే ఏమైనా కీడు జరుగుతుందా ?
తులసి మొక్క వాడిపోతే ఏమైనా కీడు జరుగుతుందా ?

తులసి మొక్క వాడిపోతే ఏమైనా కీడు జరుగుతుందా ? తులసి మొక్క వాడిపోతే ఏమైనా హానీ జరుగుతుందా అనే భయం చాలామందిని వేధిస్తుంటుంది.

2/9
తులసి మొక్క వాడిపోతే ఏమైనా హానీ జరుగుతుందా?
తులసి మొక్క వాడిపోతే ఏమైనా హానీ జరుగుతుందా?

ఇంట్లో తులసి మొక్క వాడిపోతే ఇంట్లో సమస్యలు, ఆర్ధిక సమస్యులు కలుగుతుంటాయి. 

3/9
తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం
తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం

తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని ఎలాగైతే ఆశిస్తామో.. అలాగే తులసి మొక్క వాడిపోతే లక్ష్మీ దేవి ఆగ్రహం చెంది ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయనే భావన కూడా చాలా మందిలో ఉంటుంది. 

4/9
తులసి మొక్క ఎండిపోవడానికి ఎన్నో కారణాలు
తులసి మొక్క ఎండిపోవడానికి ఎన్నో కారణాలు

తులసి మొక్క ఎండిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాతావరణం అనుకూలించకపోవడం కూడా అందులో ఒకటై ఉండొచ్చు.

5/9
తులసి మొక్క వాడిపోవడానికి వెనుకున్న కారణాలు
తులసి మొక్క వాడిపోవడానికి వెనుకున్న కారణాలు

తులసి మొక్క వాడిపోవడానికి వెనుకున్న కారణాలు ఏవైనా కావొచ్చు కానీ.. తులసి మొక్క ఎండిపోతే అలా వదిలేయకండి. 

6/9
మరొక కొత్త తులసి మొక్క
మరొక కొత్త తులసి మొక్క

వాడిపోయిన తులసి మొక్క స్థానంలో మరొక కొత్త తులసి మొక్కను తీసుకొచ్చి నాటండి. కొత్త తులసి మొక్కను నాటేందుకు గురువారం అనువైన రోజుగా భావించాల్సి ఉంటుంది. 

7/9
తులసి మొక్కను నాటడంతోనే ఆ మట్టి కూడా పవిత్రం
తులసి మొక్కను నాటడంతోనే ఆ మట్టి కూడా పవిత్రం

తులసి మొక్కను నాటడంతోనే ఆ మట్టి కూడా పవిత్రమైపోతుంది. అందుకే కొత్త తులసి మొక్కను నాటే వరకు ఆ మట్టిని నింపిన కుండిని కూడా పూజించవచ్చని పండితులు చెబుతున్నారు. 

8/9
ఇంట్లో రామ తులసి మొక్కను నాటితే
ఇంట్లో రామ తులసి మొక్కను నాటితే

ఇంట్లో రామ తులసి మొక్కను నాటి పూజిస్తే అత్యంత శుభం కలుగుతుందని భక్తుల్లో బలమైన విశ్వాసం ఉంది.

9/9
వాడిపోయిన తులసి మొక్క
వాడిపోయిన తులసి మొక్క

వాడిపోయిన తులసి మొక్కను అందులోంచి తొలగించాలనుకున్నా.. స్నానం చేసిన తరువాతే ఆ కుండిని స్పర్శించాలి. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను టచ్ చేయకూడదు.

( గమనిక: ఈ కథనంలో ప్రస్తావించిన సమాచారం సమాజంలోని విశ్వాసాల ఆధారంగా రాసినవి. ఈ అభిప్రాయాలు, సూచనలతో జీ న్యూస్ ఏ విధంగానూ ఏకీభవించడం లేదు )





Read More