PHOTOS

Curd Benefits: రోజూ మద్యాహ్నం లంచ్‌లో పెరుగు ఎందుకు తినాలి, ఏమౌతుందో తెలుసా

ల మెనూలో ఇది కామన్. మద్యాహ్నం భోజన సమయంలో చివరిగా పెరుగుతోనే ముగించడం అలవాటు. నిజానికి ఇది చాలా మంచి అలవాటు. దీనివల్ల ఆర...

Advertisement
1/5
Curd Benefits: రోజూ మద్యాహ్నం లంచ్‌లో పెరుగు ఎందుకు తినాలి, ఏమౌతుందో తెలుసా
Curd Benefits: రోజూ మద్యాహ్నం లంచ్‌లో పెరుగు ఎందుకు తినాలి, ఏమౌతుందో తెలుసా

జీర్ణక్రియ మెరుగుదల

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు ఆరోగ్యానికి చాలా మంచివి. గుడ్ బ్యాక్టీరియాను పెంచడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మద్యాహ్నం లంచ్‌లో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. మల బద్ధకం, అజీర్తి ఇతర కడుపు సమస్యలు తొలగిపోతాయి.

2/5
Curd Benefits: రోజూ మద్యాహ్నం లంచ్‌లో పెరుగు ఎందుకు తినాలి, ఏమౌతుందో తెలుసా
Curd Benefits: రోజూ మద్యాహ్నం లంచ్‌లో పెరుగు ఎందుకు తినాలి, ఏమౌతుందో తెలుసా

ఇమ్యూనిటీ పటిష్టం

పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ , విటమిన్ల కారణంగా శరీరం ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. రోజూ నిర్ణీత మోతాదులో పెరుగు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. 

3/5
Curd Benefits: రోజూ మద్యాహ్నం లంచ్‌లో పెరుగు ఎందుకు తినాలి, ఏమౌతుందో తెలుసా
Curd Benefits: రోజూ మద్యాహ్నం లంచ్‌లో పెరుగు ఎందుకు తినాలి, ఏమౌతుందో తెలుసా

స్కిన్ అండే హెయిర్ కేర్

పెరుగు రోజూ తీసుకోవడం వల్ల చర్మం, కేశాలకు చాలా ఉపయోగం. ఇందులో ఉండే పోషకాలు చర్మానికి నిగారింపు ఇస్తాయి. కేశాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

4/5
Curd Benefits: రోజూ మద్యాహ్నం లంచ్‌లో పెరుగు ఎందుకు తినాలి, ఏమౌతుందో తెలుసా
Curd Benefits: రోజూ మద్యాహ్నం లంచ్‌లో పెరుగు ఎందుకు తినాలి, ఏమౌతుందో తెలుసా

బరువు నియంత్రణ

పెరుగులో ఉండే ప్రోటీన్లు, ఫ్యాట్స్ కారణంగా దీర్ఘకాలం కడుపు నిండుగా ఉన్నట్టుంటుంది. ఆకలి తగ్గుతుంది. కేలరీలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. 

5/5
Curd Benefits: రోజూ మద్యాహ్నం లంచ్‌లో పెరుగు ఎందుకు తినాలి, ఏమౌతుందో తెలుసా
Curd Benefits: రోజూ మద్యాహ్నం లంచ్‌లో పెరుగు ఎందుకు తినాలి, ఏమౌతుందో తెలుసా

ఎముకలు, పళ్లకు ప్రయోజనం

పెరుగులో కాల్షియం అనేది కీలకం. ఎముకలకు, పళ్లకు చాలా లాభం. మహిళలు, వృద్ధులకు కాల్షియం చాలా అవసరం. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలకు చాలా లాభదాయకం

Read More