PHOTOS

Weight Loss: తక్కువ ఖర్చుతో సింపుల్‌గా వంటింటిలోని ఈ దినుసుతో ఇలా బరువు తగ్గండి..

న దగ్గర చాలా ఉంది ఉదయం లేచిన దగ్గర నుంచి నడక, పరుగు సహా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వంటింట్లోని ఈ దినుసు...

Advertisement
1/6
వ్యాయామాలు
వ్యాయామాలు

అధిక బరువు తగ్గించుకోవడానికి చాలా మంది మార్నింగ్ లేచి పరుగులు పెడుతున్నారు. మరికొందరు ఉదయం నడకతో ప్రారంభించి జిమ్‌లలో గంటల కొద్ది వ్యాయామాలు చేస్తుంటారు. కానీ వంటింటిలో వెల్లుల్లితో ఈజీగా బరువు తగ్గవచ్చు.

 

2/6
అధిక బరువు
అధిక బరువు

వరల్డ్ వైడ్‌గా చాలా మంది అధిక బరువుతో బాధపుడుతుంటారు. సన్నగా.. నాజూగ్గా ఉండటానికి నానా యాతనలు పడుతుంటారు. కొంత మంది తినే అన్నం మానేసి కేవలం పండ్ల రసాలు.. కూరగాయల రసం వంటివి తీసుకుంటారు.

3/6
ఎల్లిపాయ
ఎల్లిపాయ

మన దేశంలో ధన వంతుడి దగ్గర నుంచి పేదవాడికి అందరికీ అందుబాటులో ఉండేది వెల్లుల్లి (ఎల్లిపాయ).  మన భారతీయులు వంటకాల్లో వెల్లుల్లిని ఎక్కువగా వాడుతుంటారు.

4/6
వెల్లుల్లిలో విటమిన్ C
వెల్లుల్లిలో విటమిన్ C

వెల్లుల్లిలో విటమిన్ C, విటమిన్ B6, ఫైబర్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

5/6
లోబీపీ
లోబీపీ

లోబీపీ, జలుబుతో బాధపడేవారు వెల్లుల్లి తీసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. అంతేకాదు నడుము చుట్టు ఉండే  కొవ్వును వెల్లుల్లి ఈజీగా తగ్గిస్తుంది.

6/6
వెల్లుల్లి
వెల్లుల్లి

రోజు రెండు లేదా మూడు వెల్లుల్లి రేకలను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు వాటిని ఒక గ్లాసులో వేయాలి. ఆ నీళ్ల నుంచి వెల్లుల్లిని తీసివేసి అందులో నల్ల మిరియాల పొడివేసి కలిపి రోజు పరగడపున తాగితే.. బరువు తగ్గుతారు.

ఈ విషయాలను పాటించే ముందు డాక్టర్ల లేదా నిపుణుల సలహాలు తీసుకోవడం మరిచిపోకండి..

 





Read More