PHOTOS

Vitamin B12: విటమిన్‌ బి12 లోపం గుండె జబ్బులకు దారి తీస్తుందా?

ciency: విటమిన్ B12 మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో, నరా...

Advertisement
1/6
విటమిన్ B12 లోపం లక్షణాలు
విటమిన్ B12 లోపం లక్షణాలు

విటమిన్ B12 లోపం లక్షణాలు: అలసట, తల తిరుగుట, తిమ్మిరి, మానసిక స్థితి మార్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలా మరికొన్ని అనారోగ్య సమస్యలు దారితీస్తాయి.   

2/6
విటమిన్ B12 ఆహారపదార్థాలు
విటమిన్ B12 ఆహారపదార్థాలు

విటమిన్ B12 ఎక్కువగా లభించే ఆహారాలు  

3/6
మాంసాలు
మాంసాలు

మాంసాలు: గొడ్డు మాంసం, మేక మాంసం, కుందేలు మాంసం, కోడి మాంసం, చేపలు (సాల్మన్, ట్యూనా), ఎండు చేపలు  

4/6
పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, చీజ్, వెన్న  

5/6
విటమిన్ B12 సప్లిమెంట్స్
విటమిన్ B12 సప్లిమెంట్స్

విటమిన్ B12 సప్లిమెంట్స్: డాక్టర్ సలహా మేరకు విటమిన్ B12 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.  

6/6
గమనిక
గమనిక

గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యుడి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.  





Read More