PHOTOS

Virat Kohli Son Pic: విరాట్ కోహ్లీ కొడుకు పిక్ చూశారా..? ఎంతముద్దుగా ఉన్నాడో..! ఇక్కడే ట్విస్టు బాసూ..

ీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్ ప్రారంభంకా...

Advertisement
1/6
Virat Kohli Son Pic
Virat Kohli Son Pic

టీమిండియా మ్యాచ్‌లు లేని సమయంలో విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్నాడు. కోహ్లీ అక్కడే ఇల్లు కొన్నాడని ప్రచారం జరుగుతోంది.  

2/6
విరాట్ కోహ్లీ వార్తలు
విరాట్ కోహ్లీ వార్తలు

లండన్ వీధుల్లో సెలబ్రిటీ హోదాను పక్కనబెట్టి.. సాధారణ వ్యక్తుల్లానే జనాల్లో కలిసి తిరుగుతున్నారు.   

3/6
అనుష్క శర్మ
అనుష్క శర్మ

కోహ్లీని గుర్తుపట్టి ఫ్యాన్స్ సెల్ఫీలు దిగి సంబరపడిపోతున్నారు. లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న పిక్స్‌ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.  

4/6
అనుష్క కొడుకు ఫోటో అకాయ్
అనుష్క కొడుకు ఫోటో అకాయ్

ఈ ఏడాది ఫిబ్రవరిలో విరాట్ కోహ్లీ ఇంటికి వారసుడు వచ్చాడు. అనుష్క శర్మ అకాయ్‌కు జన్మనిచ్చారు.  

5/6
అనుష్క కొడుకు ఫోటో అకాయ్
అనుష్క కొడుకు ఫోటో అకాయ్

ఇప్పటివరకు విరుష్క జోడి తమ పిల్లల పిక్స్‌ను ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. అయితే తాజాగా అనుష్క శర్మ ఓ ఫొటోను చర్చగా మారింది.  

6/6
విరాట్ కోహ్లీ కొడుకు ఫోటో
విరాట్ కోహ్లీ కొడుకు ఫోటో

ఇది వామిక పుట్టిన సమయంలో తీసిన ఫోటో అని కొందరు అంటుండగా.. AI జనరేట్ అని కొట్టిపారేస్తున్నారు. అనుష్క శర్మ తన ఒడిలో పాపను ఎత్తుకుని ఉన్నారు. ఈ ఫొటో అకాయ్‌ది అని అంటున్నారు. అయితే ఎవరి పిక్ అనే విషయం క్లారిటీ లేదు.  





Read More