PHOTOS

Amritha Aiyer Photos: పట్టుచీరలో అమృత అయ్యర్.. అమ్మాయి గారిని ఇలా ఎప్పుడు చూసుండరు!!

tos. తాజాగా అమృత అయ్యర్ పట్టుచీరలో ఓ ఫోటో షూట్ చేశారు. అందులో ...

Advertisement
1/6
పట్టుచీరలో అమృత అయ్యర్.. అమ్మాయి గారి స్టిల్స్ అదిరాయిగా
పట్టుచీరలో అమృత అయ్యర్.. అమ్మాయి గారి స్టిల్స్ అదిరాయిగా

తాజాగా అమృత అయ్యర్ పట్టుచీరలో ఓ ఫోటో షూట్ చేశారు. అందులో ఆమె తెలుగుతనం ఉట్టిపడేలా ఉన్నారు. 

2/6
తెలుగుతనం ఉట్టిపడేలా అమృత అయ్యర్
తెలుగుతనం ఉట్టిపడేలా అమృత అయ్యర్

అమృత అయ్యర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు.

3/6
పట్టుచీరలో అమృత అయ్యర్.. అమ్మాయి గారి స్టిల్స్ అదిరాయిగా!!
పట్టుచీరలో అమృత అయ్యర్.. అమ్మాయి గారి స్టిల్స్ అదిరాయిగా!!

ఇటీవల శ్రీ విష్ణుతో కలిసి 'అర్జున ఫాల్గుణ' సినిమాలో అమ్మాయి గారు నటించి మెప్పించారు. 

4/6
పట్టుచీరలో అమృత అయ్యర్
పట్టుచీరలో అమృత అయ్యర్

రెడ్ అనంతరం యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ సినిమాలో అమ్మాయి గారిగా అందరి మనసుల్లో నిలిచిపోయారు.   

5/6
అమ్మాయి గారిని ఇలా ఎప్పుడు చూసుండరు
అమ్మాయి గారిని ఇలా ఎప్పుడు చూసుండరు

టాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'రెడ్' సినిమాతో అమృత అయ్యర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.   

6/6
పట్టుచీరలో అమృత అయ్యర్
పట్టుచీరలో అమృత అయ్యర్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'బిగిల్' సినిమాతో యువ హీరోయిన్ అమృత అయ్యర్ మంచి పేరు తెచ్చుకున్నారు. హాకీ టీమ్ కెప్టెన్‌గా అద్భుతంగా ఆకట్టుకున్నారు.





Read More