PHOTOS

Samantha: గ్రాండ్‌గా ఖుషి మ్యూజిక్ ఈవెంట్ కాన్సెర్ట్.. అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో సామ్..!

hi Movie: ప్రస్తుతం షూటింగ్స్‌కు గ్యాప్‌ ఇచ్చిన సమంత.. త్వరలోనే ఖుషి మూవీతో ఆడియన్స్ ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ కాంబో ...

Advertisement
1/5

ఇప్పటికే రిలీజ్ చేసిన ఖుషి మూవీ ట్రైలర్ అదిరిపోగా.. సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది.  

2/5

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాల జోరును మరింత పెంచారు. ఇటీవల ఇండోనేషియా ట్రిప్‌కు వెళ్లిన సామ్.. ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌కు రాలేకపోయింది.   

3/5
సమంత పిక్స్
సమంత పిక్స్

ఈ నేపథ్యంలో నేడు నిర్వహించిన ఖుషి మూవీ కన్సెర్ట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో సమంత అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో మెరిసింది.  

4/5
సమంత ఖుషి
సమంత ఖుషి

నయా లుక్‌లో మైండ్ బ్లాక్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ కలర్‌లోని ట్రెండీ వేర్‌లో ఫొటోలకు పోజిలివ్వగా.. వాటిని సోషల్ మీడియాలో పంచుకుంది.  

5/5
సమంత విజయ్ దేవరకొండ
సమంత విజయ్ దేవరకొండ

ఇక స్టేజీపై విజయ్ దేవరకొండతో కలిసి డ్యాన్స్ వేయడం నెక్ట్స్‌ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సంగీత వేడుకలో సామ్, విజయ్ అభిమానులను అలరించారు.   





Read More