PHOTOS

Vijay Devarakonda Recent Movies Pre Release Business:'ఫ్యామిలీ స్టార్' సహా విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

nt Movies Pre Release Business: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్దగా సినీ బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా స్టార్ హీరోగా సత్త...

Advertisement
1/7
ఫ్యామిలీస్టార్..
ఫ్యామిలీస్టార్..

ఫ్యామిలీస్టార్.. (Family Star)

పరశురామ్ పేట్ల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

 

2/7
ఖుషీ
ఖుషీ

ఖుషీ (Khushi)..

ఖుషీ (Khushi)..

విజయ్ దేవరకొండ, సమంత హీరో, హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ఖుషీ'. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

 

3/7
లైగర్
లైగర్

లైగర్ (Liger)

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లైగర్'. హీరోగా విజయ్ దేవరకొండకు తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 88.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

4/7
వరల్డ్ ఫేమస్ లవర్
వరల్డ్ ఫేమస్ లవర్

వరల్డ్ ఫేమస్ లవర్ (World Famous Lover)   విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5/7
డియర్ కామ్రేడ్..
డియర్ కామ్రేడ్..

డియర్ కామ్రేడ్.. (Dear Comrade) గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 34.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6/7
టాక్సీవాలా..
టాక్సీవాలా..

టాక్సీవాలా.. (Taxiwala) రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ 'టాక్సీవాలా'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

7/7
నోటా
నోటా

నోటా (NOTA) ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సినిమా 'నోటా'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.





Read More