PHOTOS

Shalini Pandey: అబ్బాయిలతో రూమ్‌ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అలా దుస్తులు మార్చుకున్నా..!

Boys: తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకుని.. మంచి గుర్తింపు తెచ్చుకుంది అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే. ఆ తరువాత పలు సినిమాల్లో...

Advertisement
1/6
అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే
అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే

షాలినీ పాండే 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉందని తండ్రికి చెప్పగా.. ఆయన ఇంజినీరింగ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు.   

2/6
షాలినీ పాండే సినిమాలు
షాలినీ పాండే సినిమాలు

అయితే తండ్రిని ఒప్పించేందుకు నాలుగేళ్లు ప్రయత్నించినా.. ఆయన అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వెళ్లిపోయింది.  

3/6
షాలినీ పాండే మూవీస్
షాలినీ పాండే మూవీస్

అలా ఇంటి నుంచి వచ్చే తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి రూమ్‌లో ఉంది. అయితే వాళ్ల దగ్గర ఉండలేకపోయింది. ఆ తరువాత అబ్బాయిలతో రూమ్‌ షేర్ చేసుకున్నట్లు షాలినీ పాండే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.  

4/6
షాలినీ పాండే ఫొటోలు
షాలినీ పాండే ఫొటోలు

వాళ్లతో భయపడకుండా ఉన్నానని.. బట్టలు మార్చుకునేందుకు ప్లేస్ లేకపోయినా చాటుగా మార్చుకునేదాన్ని అని గుర్తు చేసుకుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అక్కడే ఉండి.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించానని తెలిపింది.  

5/6
షాలినీ పాండే సినిమాలు
షాలినీ పాండే సినిమాలు

ఆ సమయంలోనే తనకు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాలో ఛాన్స్ ఇచ్చారని.. తన ఫస్ట్ మూవీ అయినా భారీ విజయం సాధించడంతో పాపులారిటీ వచ్చిందని షాలినీ పాండే చెప్పింది.  

6/6
షాలినీ పాండే పిక్స్
షాలినీ పాండే పిక్స్

స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో తన కుటుంబం అండగా నిలిచిందని తెలిపింది. విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ రావడమే తాను అదృష్టంగా భావించానని పేర్కొంది.  





Read More